నిరుపేద కుటుంబం. అతనొక డీజే వర్కర్. ఉండడానికి ఇల్లు ఉంది అని చెప్పుకున్నా.. కనీస సౌకర్యాలంటూ ఏవీ ఉండవు. ఇంటిల్లిపాది రోజు వారి కూలీకి వెళ్తే గానీ కుటుంబం గడవదు. పైగా ఇద్దరు చిన్నపిల్లలు. అలాంటిది రాత్రికి రాత్రే ఆ ఇంటిల్లిపాది కోటీశ్వరులు అయ్యారు. ధనలక్ష్మీ తలుపు తట్టి మరీ కోట్లు కుమ్మరించింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ‘బిగ్ బాష్ లీగ్’ అతడిపై కాసుల వర్షం కురిసింది. ఫాంటసీ యాప్ ‘డ్రీమ్ 11’లో క్రికెట్ బెట్టింగ్ కాచి […]
రోజూ ఆఫీస్ కు వెళ్లడమంటే అందరికీ విసుగే. ఏదో సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవారికి శనివారం, ఆదివారం సెలవులు వస్తాయి కానీ, మీడియా, వైద్యసేవలు, పోలీస్ వంటి విభాగాల్లో ఉన్నవారికి అలాంటి ఏవీ ఉండవు. బాస్ చెప్పాడంటే.. ఆదివారం అయినా ఆఫీస్ కు వెళ్లాల్సిందే. పోనీ, సెలవు తీసుకొని ఎటైనా వెళ్దామా! అంటే.. ఆరోజు కూడా ఫోన్లు వస్తుంటాయి. బాస్ ఆర్డర్ వేశాక చేసేదేమీ ఉంటుంది.. అప్పటిదాకా వేసుకున్న హాలీ డే ప్లాన్స్ అన్నీ పక్కకు పెట్టి […]
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఐటీ రంగం కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ధిక సంక్షోభం కారణంగా ఐటీ రంగంలో ఇబ్బందులు పడుతుంది. దీంతో దిగ్గజ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో మరో విధంగా కూడా ఉద్యోగులు బలవంతంగా ఇంటి బాట పడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ డ్యాక్యుమెంట్లు, ఫేక్ ఎక్స్ పీరియన్స్ పెట్టి ఉద్యోగాలు పొందినట్లు సంస్థలు గుర్తించాయి అలాంటి వారిని పెద్ద సంఖ్యలో విధుల నుంచి తొలగించినట్లు, మరిన్ని గుర్తించి తొలగించనున్నట్లు పలు […]
బెట్టింగ్ వల్ల అప్పులపాలయ్యి.. ప్రాణాలు తీసుకుంటున్న వారి గురించి నిత్యం వార్తలు చదువుతూనే ఉంటాం. వందకు వెయ్యి, పదివేల రూపాయలు వస్తాయనే అత్యాశతో.. వేలకువేలు బెట్టింగ్ వేసి.. అప్పులపాలయ్యి.. ఆఖరికి వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. అయితే అప్పుడప్పుడు ఈ బెట్టింగ్ యాప్‌ల్లో చాలా తక్కువ మొత్తంతో లక్షలు, కోట్లు సంపాదించిన వారు కూడా వెలుగులోకి వస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కేవలం 49 రూపాయలు […]