పేద వారు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇక తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే సమయం ఉంది. దాంతో అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. అధికార పార్టీ ఇచ్చిన హమీల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతలతో వరుస సమవేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. సొంత స్థలాలుండి ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ […]
Telangana Assembly Budget Session 2022 : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ. 2,56,958.51 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రూ. 12,000 కోట్లు కేటాయించారు. సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల సాయం అందించనున్నట్లు హరీశ్ […]
హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేస్తోంది. అందులో డబుల్ బెడ్ రూం ఇళ్ల పధకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుందనుకున్న సమయంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పధకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తెలంగాణలో చాలా మంది పేదల సొంతింటి కల నెరవేరింది. సొంత ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం, పేదల కోసం మరో […]
తియ్యటి మాటలు ఎవరిలోనైనా ఆశ పుట్టిస్తాయి. ఆ మాటలనే ఇద్దరు అందమైన మహిళలు చెప్తే.. ఇంకేముంది ఎవరైనా తప్పకుండా వాళ్ళని నమ్మేస్తారు. హైదరాబాద్ లోని ఇద్దరు కిలాడీ లేడీలు ఇలాంటి వ్యూహాన్ని పన్నే 950 మందిని బుట్టలో వేసుకున్నారు. ఇంత మంది.. ఇద్దరు మహిళల చేతిలో ఎలా మోసపోయారు? అసలు వీరు చెప్పిన ఆ తియ్యటి మాటలు ఏమిటి? అసలు ఎవరీ మహిళలు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లోని బోరబండ ఏరియా. పేద, మధ్య […]