ఇప్పటికే అనేక రంగాల్లో సేవలందించినందుకు గానూ గౌరవ డాక్టరేట్‌ను పొందినవారున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో గాయకుడు చేరారు.ఆయన మరెవరో కాదూ.. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మనో అలియాస్ నాగూర్ బాబు. ఆయనకు ప్రముఖ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ నెలలో అకస్మాతుగా గుండె పోటుతో మరణించారు. దీంతో యావత్ సినీ ప్రపంచం పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించింది. నటుడిగానే కాకుండా ఆయన చేసిన సేవలు యావత్ భారత దేశం కొనియాడారు. తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మరణానంతరం డాక్టరేట్ వచ్చింది. మైసూర్ యూనివర్సిటీ రాజ్ కుమారకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. మైసూర్ యూనివర్సిటీ 102వ స్నాతకోత్సవంలో […]
దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ నటుడు శింబు(సిలాంబరాసన్) ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకుగాను వేల్స్ విశ్వవిద్యాలయం శింబుకి ఈ డాక్టరేట్ ని అందించినట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు సినిమా రంగంతో పాటు అన్నిరంగాలలో వారి సేవలను గుర్తించి పురస్కారాలు అందిస్తుంటాయి. ఈ వేల్స్ యూనివర్సిటీ నుండి ఇదివరకు తమిళ ఇండస్ట్రీ నుండి MG రామచంద్రన్, శివాజీ గణేశన్, కమల్ హాసన్, విజయ్, విక్రమ్ లాంటి స్టార్స్ […]
తెలుగు ఇండస్ట్రీలో సీతాకోక చిలుక చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆలీ తర్వాత స్టార్ కమెడియన్ గా మారారు. నటుడిగా ఎన్నో అవార్డులు.. రివార్డులు అందుకున్న ఆలీ ప్రస్తుతం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. స్టార్ కమెడియన్‌గా వేయికి పైగా సినిమాల్లో నటించి నవ్వించారు ఆలీ, కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ సినిమాలు చేసి మెప్పించారు. తాజాగా నటుడు ఆలీకి మరో ఘనత దక్కింది. ఆలీకి కె.ఎల్.యు. యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ […]