SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Singer Mano Had Doctorate By Richmond Gabriel University

Singer Mano: సింగర్ మనోకు అరుదైన గౌరవం.. ఆ యూనివర్శిటీ నుండి

ఇప్పటికే అనేక రంగాల్లో సేవలందించినందుకు గానూ గౌరవ డాక్టరేట్‌ను పొందినవారున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో గాయకుడు చేరారు.ఆయన మరెవరో కాదూ.. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మనో అలియాస్ నాగూర్ బాబు. ఆయనకు ప్రముఖ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Mon - 17 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Singer Mano:  సింగర్ మనోకు అరుదైన గౌరవం.. ఆ యూనివర్శిటీ నుండి

పీహెచ్‌డీ లేదా వివిధ రంగాల్లో చేసిన విశేషమైన కృషి, సేవలకు గానూ యూనివర్శిటీలు కానీ ప్రభుత్వాలు గౌరవ డాక్టరేట్ అందిస్తుంటాయి. డాక్టరేట్ రావడమనేది చాలా అతి పెద్ద గౌరవంగా భావిస్తుంటారు. ఇప్పటికే అనేక రంగాల్లో సేవలందించినందుకు గానూ గౌరవ డాక్టరేట్‌ను పొందినవారున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో గాయకుడు చేరారు. ఆయన మరెవరో కాదూ.. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మనో అలియాస్ నాగూర్ బాబు. ఆయనను రిచ్‌మండ్‌ గాబ్రియేల్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కరించింది. సినీ సంగీత ప్రపంచానికి చేస్తున్న సేవలకుగాను ఆయనకు ఆ గౌరవం దక్కింది.

ఈ విషయాన్ని మనో సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.‘భారతీయ సంగీత పరిశ్రమలో.. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా 38 సంవత్సరాల పాటు 15 భాషల్లో 25 వేలకుపైగా పాటలను అందించాను. ఈ కృషికి గుర్తింపుగా రిచ్‌మండ్ గాబ్రియేల్ విశ్వవిద్యాలయం నాకు డాక్టరేట్‌ అందించింది. నన్ను సపోర్ట్‌ చేసే వారందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలానే ఉండాలి’ అని మనో ట్వీట్ చేశారు. సంబంధిత పట్టా పట్టుకుని దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తన ట్విట్టర్‌లో డాక్టర్ మనో అని మార్చుకున్నారు. మనో 14 ఏళ్ల వయస్సులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. సంగీతంపై ఉన్న మక్కువతో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎస్‌. విశ్వనాథన్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. ఆయన గాయకుడే కాదూ. డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. ఎక్కువగా రజనీకాంత్ సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.

మరో సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద పనిచేశారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ 1985లో గాయకుడిగా మారారు. ప్రియా ప్రియతమా రాగాలు , తిరుమల తిరుపతి వెంకటేశా, కిలకిల నవ్వే కోకిల కోసం, ముక్కాలా ముకాబులా అంటో అన్ని రకాల జోనర్స్ లో సాంగ్స్ పాడారు మనో.  టాప్ హీరోలందరీ సినిమాలో పాటలు పాడారు. ఈ తరం నటుల సినిమాల్లో కూడా తన గాత్రాన్ని ఆలపించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా పలు చిత్రాలకు తన గళాన్ని అందించారు. ఇలా పలు తమిళ సినిమాల్లోని ప్రముఖ హీరో రజనీకాంత్‌ పాత్రకు తెలుగు డబ్బింగ్‌ చెప్పింది మనోనే. కమల్‌హాసన్‌, రఘువరన్‌, అక్షయ్‌కుమార్‌, అనుపమ్‌ఖేర్‌ తదితరులు పోషించిన కొన్ని పాత్రలకూ మనో డబ్బింగ్ చెప్పారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా, పలు టెలివిజన్‌ కార్యక్రమాలకు న్యాయ నిర్ణీతగా మనో తనదైన ముద్ర వేశారు.

Bestowed with #Doctorate by Richmond Gabriel University on my completion more then 25k songs 15 Indian languages and 38years in Indian musical industry as a singer and musician.

Humbled, Honoured and much love to all who has supported me, all always 💐 pic.twitter.com/lEkMxmALPt

— Dr Mano (@ManoSinger_Offl) April 16, 2023

Tags :

  • Doctorate
  • Movie News
  • Richmond Gabriel University
  • Singer Mano
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam