మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెప్పగానే ఐసీసీ ట్రోఫీలు, లెక్కలేనన్ని రికార్డులే గుర్తొస్తాయి. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. రీసెంట్ గా భారత్-న్యూజిలాండ్ రెండో టీ20 చూడటానికి వచ్చిన మహీ.. ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ తెచ్చిపెట్టాడు. ఈ మధ్య తన నిర్మాణంలో తమిళంలో తొలి సినిమాను కూడా ప్రకటించాడు. పూజా కార్యక్రమం జరగ్గా.. ధోనీ భార్య సాక్షి క్లాప్ కొట్టింది. ఇప్పుడు సడన్ గా ధోనీ పోలీస్ అధికారి లుక్ […]
మహేంద్ర సింగ్ ధోని పేరు చెప్పగానే మనలో చాలామందికి 2011 వరల్డ్ కప్ గుర్తొస్తుంది. ఎందుకంటే ధోనీ క్రికెటర్ గా ఎన్ని ఘనతలు, రికార్డులు సాధించినా సరే మహీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే అదే. ఇక అదే వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ అయితే భారత్ క్రికెట్ ని ప్రేమించే ఏ ఒక్కడైనా సరే అస్సలు మర్చిపోడు. ఇక ఆ తర్వాత కూడా ధోని వల్ల భారత జట్టులో […]
సినీ ఇండస్ట్రీలోకి క్రికెటర్స్ రావడం అనేది కొత్తకాదు. ఇప్పటివరకు చాలామంది దిగ్గజ క్రికెటర్స్ నటులుగా సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు మరో దిగ్గజం కూడా చిత్రపరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అదికూడా నటుడిగా కాదు.. నిర్మాతగా అని తెలుస్తుంది. దిగ్గజ క్రికెటర్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని.. తన బ్యానర్ లో సౌత్ భాషలలో సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడని ఇప్పటికే వార్తలు జోరుగా సాగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ధోని […]
ఇండియన్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో అగ్రగణ్యుడు, భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన మహేంద్రసింగ్ ధోని రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్టెప్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన ధోని.. ఐపీఎల్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియాకు మెంటర్‌గా వ్యవహరించినా ఆశించిన ఫలితం రాలేదు. ఒకవైపు ఐపీఎల్ ఆడుతూనే.. మరోవైపు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని.. దాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ‘ధోని […]