ఇటీవల దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి.. వర్షాలతో పాటు డెంగ్యూ, విష జ్వరాల సీజన్ కూడా మొదలైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు చోట్ల డెంగ్యూ కేసులు పెరుగుతున్న పరిస్థితి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా డెంగ్యూ భారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డెంగ్యూ భారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా రిపోర్ట్ లో డెంగ్యూ అని తేలింది. దీంతో […]
తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయమై.. క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ.. హీరోగా మారారు అడవి శేష్. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అడవి శేష్. తాజాగా యంగ్ హీరో అడవి శేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యం లోనే ఇవాళ ఉదయం ఆస్పత్రి లో చేరినట్లు సమాచారం అందుతోంది. హైదారబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి అన్నట్లు గా సమాచారం అందుతోంది. హీరో అడవి శేష్ కు డెంగ్యూ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. గత కొన్ని […]
దేశంలో కరోనా ప్రభావం ఎంత దారుణ మారణ కాండ సృష్టించిందో అందరికీ తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందనుకునేలోపే ఇప్పుడు థార్డ్ వేవ్ ముప్పు రానే వచ్చింది. అయితే కరోనా థార్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా చిన్నారులపై పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం.. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.. రక రకాల వైరస్‌లు కబళిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని డెంగీ ఫీవర్ వణికిస్తుంది. ఫిరోజాబాద్‌లో గత […]
నగరాల్లో దోమల లార్వా అభివృద్ధి విపరీతంగా పెరిగిందని, గరిష్టంగా హైదరాబాద్ లో 46శాతం ఉందని తెలిపింది.కరోనా మహమ్మరి తగ్గుముఖం పట్టిందో లేదో జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు చుట్టుముడుతున్నాయి.ఈ లెక్కన నగర వాసులకు డెంగ్యూ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హైదరాబాద్ కాకుండా మిగతా జిల్లాల్లోనూ ఇది పెరిగిందని, ప్రతీ జిల్లాలో 10% పెరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు, హైదరాబాద్ లోని ఫీవర్, నీలోఫర్, ఉస్మానియా మొదలగు ఆస్పత్రుల్లో డెంగ్యూ కిట్లు సిద్ధం […]