గనుల తవ్వకాల సమయంలో అనేక ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ విపత్తులో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. రెప్పపాటులో జరిగే ఈ ప్రమాదం ఎటు నుండి పొంచి వస్తుందో చెప్పలేం. ఆ సమయంలో మన ప్రాణాలను దక్కించుకునేందుకు ఆరాట పడతాం. కానీ అతడు తన ప్రాణాలను లెక్కచేయకుండా 9 మందిని రక్షించి రియల్ హీరో అయ్యాడు.
కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లుహంలో 200 మందితో బయలుదేరిన అతి పెద్ద పడవ ఒక్కసారిగా నీట మునిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏకంగా 145 మంది జలసమాధి కాగా.. మిగత 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్కడి మీడియా కథనం ప్రకారం.. మంగళవారం లూలూంగా నదిలో దాదాపు 200 మందితో పడవలో రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోకు బయలు […]
ప్రభుత్వం నిర్వహించే పనులు, కాంట్రాక్ట్‌లు అంటే జనాల్లో దాని నాణ్యత గురించి పెద్దగా మంచి అభిప్రాయం ఏం ఉండదు. ఎప్పుడో ఓ రోజు కుప్పకూలుతుంది అని బలంగా ఫిక్సవుతారు. మన దగ్గరనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అవినీతి లేని దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. మన దేశం, మన ప్రజల కోసం పని చేస్తున్నాం అనే భావన ఎవరిలో ఉండదు. ఎవరి లాభం వారు చూసుకుంటారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న ఓ […]
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో దారుణం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఓ మహిళను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె చేత మానవ మాంసాన్ని(Human Meat) బలవంతంగా వండించి ఆమెతో తినిపించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక విషయం ఏంటంటే? కాంగోలో మే చివరి నుండి ప్రభుత్వం- తిరుగుబాటు సమూహాల మధ్య భారీ పోరాటం తీవ్రమైన హింసకు దారితీస్తున్న విషయం తెలిసిందే. దీంతో అల్లర్లు చెలరేగుతున్నాయి. […]