మందుబాబులు.. చాలా మంది వీళ్లని చులకనగా చూస్తుంటారు. ఛీ తాగుబోతు అంటూ తక్కువ చేసి మాట్లాడతారు. ఎవరు చెప్పారు సార్ వాళ్లు తక్కువ మనుషులని.. ఎవరన్నారు సార్ వాళ్లకి బాధ్యత లేదని? నిజానికి దేశం మొత్తంలో బాధ్యత, నిబద్ధత ఉన్నవాళ్లు మందుబాబులే అంటే మీరు నమ్ముతారా? అవును రోజు మొత్తంలో ఏ పని చేసినా చేయకపోయినా టంచన్‌గా సాయంత్రం అయ్యేసరికి దుకాణానికి వెళ్లి ట్యాక్స్ కడతారు. వాళ్లే లేకపోతే అందరికీ ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు, స్మార్ట్ సిటీలు […]
దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో విభిన్నమైన మండపాల్లో అమ్మవారు కొలువై ఉన్నారు. ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు. అయితే ఒడిశాలోని జయపురం పట్టణంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నవరాత్రుల సందర్భాంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుండా స్జేజ్ పైనే ప్రముఖక గాయకుడు మురళీ మహోపాత్రో గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. దీంతో అక్కడకి వచ్చిన ముఖ్య అతిధులు, అభిమానులు ఒకసారిగా షాక్ […]
రోజా అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించింది. జబర్దస్త్ షో ద్వారా కూడా ఆమె ఫుల్ పాపులర్ అయింది. హీరోయిన్ గా చేసి ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా చేసి అంతకంటే ఎక్కువ అభిమానులను సంపాందించింది. ఆమె జీవితం మహిళకి స్ఫూర్తిదాయకం. సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఆటుపోటు ఎదుర్కొన్ని ధైర్యంగా నిలబడింది. ప్రస్తుతం ఏపీ కేబీనెట్ లో […]
దేశంలోని ప్రముఖ అమ్మవారి పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. కృష్ణా నది ఒడ్డున వెలసిన అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక దసరా పండగ సందర్భంగా అమ్మవారికి నవరాత్రుల పూజలు మొదలయ్యాయి. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. నేడు ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కొంతమంది వికలాంగులు, వృద్ధులను ఇబ్బందులు పడ్డారు. […]
సాధారణంగా పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. పాపులర్ టీవీ ఛానల్స్ అన్నీ బుల్లితెరపై సరికొత్త వినోద కార్యక్రమాలు ప్లాన్ చేస్తుంటాయి. ఇప్పుడు రాబోతున్న దసరా పండుగ కోసం ప్రముఖ ఛానల్స్ సినీ, బుల్లితెర సెలబ్రిటీలతో ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశాయి. ఎప్పటిలాగే ఈటీవీ వారు దసరా వైభవం’ అనే ప్రోగ్రామ్ తో ముందుకు రాబోతున్నారు. అయితే.. ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. చూస్తుంటే ఈ దసరా ఈవెంట్ […]