ఇటీవల కాలంలో సోషల్ మీడియా స్నేహాలు సరిహద్దులే కాదూ.. హద్దులు కూడా దాటేస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అందుకు వేదికగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ముక్కు, మోహం సరిగ్గా తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడి..
డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ మృతి సినీ పరిశ్రమలోని ఆయన శిష్యులు, డ్యాన్స్ మాస్టర్లకే గాక, ఆయనతో పనిచేస్తున్న యూట్యూబర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, షోల్లో నటించకపోయిన.. తనకంటూ ఓ యూట్యూబ్ స్టార్ చేసి
శివ శంకర్ మాస్టర్.. సౌత్ సినీ ఇండస్ట్రీలో నటరాజుకి మారు రూపం ఆయన. 4 దశాబ్దాల సినీ ప్రయాణం. 800 సినిమాలకి పని చేసిన అనుభవం. మొత్తం వేల పాటలకి డ్యాన్స్ లు కంపోజింగ్, ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు.. ఇలా శివ శంకర్ మాస్టర్ సాధించిన ఖ్యాతి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. మరి.. కెరీర్ లో ఇంత సాధించిన మాస్టర్ చివరి కోరిక ఎందుకు తీరలేదు? అసలు మాస్టర్ చివరి కోరిక ఏమిటి? ఇప్పుడు […]
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మంది ప్రాణాలను బలికొంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండో దశలో కోవిడ్ మహమ్మారి ప్రభావం టాలీవుడ్‌పై తీవ్రంగా ఉంది. కనీసం ప్రతీరోజూ ఒక సెలబ్రిటీ అయినా కరోనా బారినా పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. […]