"మహేంద్ర సింగ్ ధోని " ప్రస్తుతం ఐపీఎల్ లో ఈ పేరు మారు మ్రోగిపోతుంది. నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ అనంతరం టీం ఇండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కి షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చి తన క్రేజ్ ఎలాంటిదో తెలియజేసిన ధోని.. మరో ఇద్దరు దిగ్గజాలకు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వడం విశేషం.
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విక్టరీని సాధించింది. శుక్రవారం బలమైన కోల్కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కేకేఆర్ నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించి.. ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన SRH తర్వాత పుంజుకుని వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 […]
ఇండియన్ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే టన్నుల కొద్ది పరుగులు, వంద సెంచరీలు, ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు. కానీ బౌలింగ్‌లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్లుగా కొనసాగిన సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్, పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్, మాజీ దిగ్గజ బౌలర్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటే కూడా సచిన్ ఒక విషయంలో ముందున్నాడు. క్రికెట్లో బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లా ప్రఖ్యాతి గాంచిన సచిన్.. బౌలింగ్‌లో ఈ […]
టీమిండియా మాజీ క్రికెటర్, టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనా స్కూల్ పిల్లాడిలా ఆడుతున్నాడంటూ సౌతాఫ్రికా మాజీ పేసర్ స్పీడ్ గన్ డెయిల్ స్టెయిన్ విమర్శించాడు. క్విక్కర్ డెలవరీలను రైనా ఆడలేకపోతున్నాడని, ఇక అంతర్జాతీయ క్రికెటర్ ఇలా ఆడడాన్ని తాను నమ్మలేకపోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. 19న ముంబై ఇండియన్స్‌తో జరగిన మ్యాచ్‌లో రైనా కేవలం 4 పరుగులే చేసి విఫలమయ్యాడు. గతంలో సీఎస్కే కు ప్రధాన బలంగా ఉన్న […]
దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్ ఒకడు. తన కెరీర్లో ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన స్టెయిన్ ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘ఇది ఒక సుదీర్ఘ డిసెంబర్ గత సంవత్సరం కంటే ఇది బాగుంటుందని చెప్పడానికి సందర్భాలు ఏమీ లేవు. ఇది 20 సంవత్సరాల శిక్షణ, మ్యాచ్‌లు, విజయాలు, ఓటములు, […]