ఆంధ్రప్రదేశ్ లో అసనీ తుఫాన్ అల్లకల్లోలం స్పష్టిస్తోంది. అసనీ దూసుకొస్తుడంటంతో తీరప్రాంతాలలో భయాందోళనలు నెలకొన్నాయి. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు బీభత్సం స్పష్టిస్తున్నాయి. సముద్రం కూడా కల్లోలంగా మారింది. అసనీ ప్రభావం ఏపీ, ఒడిశాతో పాటు పలు తీర రాష్ట్రాలలో కూడా కనిపిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ప్రమాదకరంగా ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే అసనికి సంబంధించిన వార్తలు విని ఏపీ తీర ప్రాంతాలలో ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఇప్పటివరకు సముద్ర తీరప్రాంతంలో […]
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏ విషయం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. అయితే, దీనితో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని వార్తలు నిజమా? కాదా? అని నిర్థారణ చేసుకోకముందే చాలా మంది వాటిని షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఫేక్ వార్తల గొడవ మరింత ఎక్కువవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ‘అసని’ తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సము అందరకి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు […]
మనం కష్టపడి సంపాదించింది ఎంత పోయినా బాధ లేదు కానీ ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. అందుకే అంటారు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అని.. ఇప్పుడు అదే తీరుగా ఉంది.. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరంలో జనాల పరిస్థితి. ఏపిలో అసాని తుఫాన్ బీభత్సం కొనసాగిస్తుంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలను బయటకు రావొద్దని సూచించింది. ఓ వైపు తుఫాన్ అతలాకుతలం చేస్తుంటే.. ఉప్పాడ […]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసని తుపానుతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అసని తుపాను కాస్త బలహీన పడినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూనే ఉంది. మొదట మచిలీపట్నం వద్ద తీరందాటుతుంది అని భావించినా ఆ తర్వాత శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కకుండా దిశ మార్చుకుని నర్సాపురం వైపు తీరందాటేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. […]
cyclone asani: ‘‘అసని’’ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టిస్తోంది. ఈ తుఫాను గాలుల కారణంగా కర్నూలులో భారీగా బొప్పాయి పంట నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వృక్షాలు నేల కొరిగాయి. తుఫాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అసని తుఫాన్ పై విశాఖ వాతావరణ […]