డేటా అంతా ఫోన్‌లో నిక్షిప్తం చేయడంతో సైబర్ చోరీలు జరుగుతున్నాయి. దీంతో మన సమాచారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖాతాల్లో నుండి డబ్బును మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఒక చిన్న మేసేజ్, లేదా కాల్‌తో చిటికెలో మన ఖాతాల్లోని డబ్బును స్వాహా చేస్తున్నారు. తాజాగా..
సైబర నేరాల గురించి జనాల్లో అవగాహన పెంచుతున్న కొద్ది.. మోసగాళ్లు.. కొత్త తరహా మార్గాలను ఎంచుకుని.. మరీ జనాలను మోసం చేస్తున్నారు తాజాగా ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా కోటి రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఆ వివరాలు..
Kurnool MP: ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు ఆశకు పోయి.. సైబర్ దొంగల ఉచ్చులో పడితే.. మరికొందరు బ్యాంకు అప్ డేట్ విషయంలో అతి జాగ్రత్తతో వారి ఉచ్చులో పడుతున్నారు. ఇలా వారి వలలో చిక్కి చాలామంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం ఈ సైబర్ మోసాల బారినపడ్డారు. […]
ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ చేయడం ఒకప్పుడు ఎక్కువగా జరిగేవి. చోరికి గురైన సొమ్మును ఏదో విధంగా సాధ్యమైనంత వరకు రికవరి చేయవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో ఇళ్లలో దొంగతనాలు తగ్గి సైబర్ దోపిడిలు పెరిగిపోయాయి. ఈ కాలంలో డబ్బు వినియోగం అనేది ఎక్కువ శాతం ఆన్ లైన్ ద్వారా జరుగుతుంది. దీంతో మోసగాలు సైతం తమ పంథా మార్చుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మాయ మాటలు […]