‘ఖాళీ సమయంలో పార్ట్‌టైమ్‌గా ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేయండి.. భారీగా సంపాదించే అవకాశం ఉంది’.. అని కేటుగాళ్లు పెద్ద ఎత్తున యువతకు వల వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
అక్రమమార్గంలో సంపాదించే ధనం పాపమని తెలిసిన కూడా కొందరు అదే మార్గంలో వెళ్తుంటారు. డబ్బే ముఖ్యంగా అనేక రకాలైన అవినీతి పనులకు పాల్పడుతుంటారు. ఇలా చెడు మార్గంలో డబ్బులు సంపాదించే వారిలో పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా ఉన్నారు. తమ అందం, మాటలతో మగాళ్లకు వలవేసి.. వారి నుంచి దొరికినంత దోచుకుంటారు. మరికొందరు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా యువకులకు గాలం వేసి లక్షల్లో డబ్బులు కాజేస్తుంటారు. తాజాగా ఓ కిలాడీ లేడి.. […]
మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు పుడుతూనే ఉంటారనడానికి నిత్యం పెరిగిపోతున్న మోసాలే నిదర్శనం. తాజాగా రాజమండ్రికి చెందిన ఓ మాయగాడు ఏకంగా 40 కోట్లకు పైగా కాజేశాడు. ఆన్ లైన్ మ్యారేజ్ సైట్స్ లో రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళల్ని లక్ష్యంగా చేసుకుని లక్షలు మింగేశాడు. దానంలో కర్ణుడ్ని అని ఎలివేషన్ ఇచ్చుకుంటాడు. నాకంటే మంచోడు ఈ భూమ్మీద లేడు అని డబ్బా కొట్టుకుంటాడు. కట్ చేస్తే ఆడ లేడీస్ ఈ బిల్డప్ సీన్లకి పడిపోయారు. కళ్ళు […]
టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ మద్య సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది, మీరు లక్కీ డ్రాలో గెలుపొందారు.. గిఫ్ట్ ఇస్తాం మీ వివరాలు చెప్పండి అంటూ కొంత మంది అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. అలా తమ వలలో పడ్డవారి నుంచి లక్షలు కాజేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారి మోసాలకు లొంగిపోవొద్దని ఎంతగా చెబుతున్నా కొంత మంది […]