కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ వైరస్ దెబ్బకి లక్షలాది మంది మరణించారు. ఇది చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కరోనా వ్యాప్తి ప్రారంభ సమయంలో కేంద్రం పలు ఆంక్షలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఒకటి ఈ కరోనా కాలర్ ట్యూన్. అర్జెంట్ గా ఎవరికి ఫోన్ చేద్దామన్నా నెంబర్ డయల్ చేయగానే ముందుగా ఈ కరోనా కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆ కాలర్ ట్యూన్ […]
కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎన్ని మందులు వచ్చినా, ఎన్ని వ్యాక్సిన్ లు వచ్చినా.. ప్రజల్లో మాత్రం ఇంకా ఆ భయం పోవడం లేదు. ఓ తల్లి కుమారుడి నుంచి తనకు కరోనా సోకుతుందో అనే భయంతో దారుణానికి ఒడిగట్టింది. 13 ఏళ్ల పిల్లాడిని కారు డిక్కిలో కుక్కి కరోనా టెస్టింగ్ సెంటర్ కు తీసుకెళ్లింది. ఈ ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది. యూఎస్ఏలోని టెక్సాస్ రాష్ట్రం హ్యారిస్ కౌంటీలో నివాసముంటున్న సారా బీమ్ అనే […]
మధుమేహం.. ఒక్కసారి ఈ వ్యాధి వస్తే మనిషి సగం జీవితం తలక్రిందులు అయినట్టే. అప్పటి వరకు ఇష్టం వచ్చింది తింటూ.., ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ వచ్చిన లైఫ్ స్టయిల్ కి బ్రేకులు వేయాల్సిందే. ఒక్కసారి చక్కెర వ్యాధి వచ్చాక.., చక్కగా జీవితాన్ని ప్లాన్ చేసుకోకుంటే మొదటికే మోసం వస్తుంది. దీంతో.., ఇప్పుడు చాలా మంది షుగర్ పేషంట్స్ తప్పక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డాక్టర్స్ ప్రిస్కిప్షన్స్ ఫాలో అవుతూ.., తగిన వ్యాయామాలు చేస్తూ.., షుగర్ లెఫ్వల్స్ ని కంట్రోల్ […]
గాంధీజీ నాకు ఎందుకులే అనుకుని ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. మదర్ థెరీసా నావల్ల కాదులే అనుకుని ఉంటే ఈరోజు మానవత్వానికి అర్ధం లేకుండా పోయేది. బుద్ధుడు ఆనాడు ఒక్క అడుగు ముందుకి వేయకుంటే.., ఈరోజు ప్రపంచానికి ఓ శాంతి మార్గం లేకుండా పోయేది. ఇవన్నీ కూడా వారు ఏదో ఆశించి చేసిన పనులు కాదు. వారు ఆ పనుల్లోనే ప్రశాంతత వెతుకున్నారు. పక్క వారి కళ్ళల్లో కన్నీరు చూస్తే.., మన గుండెల్లో బాధ కలగాలన్న […]
కాపాడాల్సిన వారే భక్షిస్తే.., ప్రాణాలు నిలపాల్సిన వారే డబ్బు మత్తులో మునిగి ప్రాణాలు తీస్తుంటే.. ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి? ఈ కరోనా కష్ట కాలంలో ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి. కరోనా ట్రీట్మెంట్ ని ఓ బిజినెస్ గా మార్చేసుకుని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు ఇలాంటి హాస్పిటల్స్ ని గుర్తించి షోకాజ్ నీటీసులు జారీ చేస్తున్నా.., పరిస్థితిల్లో మార్పు రావడం లేదు. తాజాగా భాగ్యనగరంలో ఇలాంటి ఓ బాధాకరమైన […]
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరిని దోచుకోవాలని చూస్తే.., ఆ కర్మ ఫలం అనుభవించక తప్పదు. కరోనా ట్రీట్మెంట్ పేరుతో నిన్న మొన్నటి వరకు లక్షలకి లక్షలు ఫీజులు వసూల్ చేసిన ప్రైవేట్ హాపిటల్స్ అధినేతలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వాటికి కరోనా ట్రీట్మెంట్ కి పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడంతో ఆ అధినేతలు లబోదిబో అంటున్నారు. నిజానికి కరోనాకి సరైన ట్రీట్మెంట్ అంటూ […]
కరోనా.. అందరిని హడలిస్తున్న పేరు ఇది. దీనికి బయపడి బంధాలను వదులుకున్న వారు చాలా మందే ఉన్నారు. కరోనాతో తల్లి చనిపోతే అంత్యక్రియలు చేయని కొడుకులు ఉన్నారు. నాన్నకి పాజిటివ్ వచ్చినా పట్టించుకుని బిడ్డలు ఉన్నారు. రక్త సంబంధీకులు సైతం అంత్యక్రియలకు దూరంగా ఉండిపోతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. కానీ.., ఇలాంటి పరిస్థితిల్లో కూడా ఖమ్మం జిల్లాకి చెందిన ఓ కుర్రాడు తన మంచి హృదయాన్ని చాటుకుంటున్నాడు. కరోనా పాజిటివ్ పేషంట్స్ ని తన సొంత […]