దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా సినిమాలకు ఆధ్యుడు అనడంలో సందేహం లేదు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాంటిచిన వ్యక్తి రాజమౌళి. రాజమౌళి వేసిన అడుగుతో ప్రస్తుతం వరల్డ్ సినిమాలో పాన్ ఇండియా సినిమాలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఇంక ఇండియన్ సినిమా విషయానికి వస్తే.. సౌత్ సినిమాలు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్ సినిమా ఓటీటీలోనూ రికార్డులు బద్దలు కొట్టడం చూస్తున్నాం. […]
తమన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఈమధ్య కాలంలో ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు బ్లాక్ బాస్టర్గా నిలిచాయి. అయితే తమన్ మ్యూజిక్ ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో.. ఇక విమర్శలు కూడా అదే రేంజ్లో వస్తాయి. మరీ ముఖ్యంగా తమన్ మ్యూజిక్ అందించిన ప్రతి సినిమాలో ఏదో ఒక పాటని కాపీ కొడతారనే విమర్శలు వస్తాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్గా […]
సాధారణంగా ఏవరైన అద్భుతమైన పని చేస్తే.. ఏం బుర్రరా నీది..! అని అసాధారణ ప్రతిభాపాటవాలు, అమోఘ నైపుణ్యం కనబరుస్తున్నావు అంటూ ప్రశంసిస్తుంటాం. అలాగే ఓ వ్యక్తి అతి తెలివితేటలను చూసిన పోలీసులు సైతం ఇలానే ఆశ్చర్యపోయారు. కాకపోతే చదువుల్లో ఇతనికున్న ప్రతిభను చూసి కాదు… వక్రమార్గంలో సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షను గట్టెక్కడానికి ఆ మేధావి ఎంచుకున్న హైటెక్ కాపీయింగ్ పద్ధతిని చూసి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. […]
మళ్ళీ మరోమారు కామెంట్లు షురూ!.. ఆర్ఆర్ఆర్ లో కొన్ని సీన్స్ కాపీ కొట్టారా? పెద్దగా పట్టించుకోని జక్కన్న… ఫిల్మ్ మేకర్స్ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి సీన్స్ రాసేటప్పుడు ఫ్రేమ్ పెట్టి షూట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు. కొందరైతే ‘స్ఫూర్తి పొందాం’ అనే ఒక పదం వాడేసి తమకి నచ్చిన సీన్లు, పోస్టర్లు ఒరిజినల్ మాదిరిగానే వాడేస్తుంటారు. ఇక టైటిల్ నుండి పోస్టర్ వరకు ఏ చిన్న పోలిక దొరికినా నెటిజన్లు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. […]