బిగ్ బాస్.. విదేశాల్లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో భారతదేశంలో కూడా విపరీతమైన ఆదరణ పొందింది. మొదట బాలీవుడ్లో ప్రారంభం కాగా.. ఆ తర్వాత మిగతా భాషల్లో కూడా స్టార్ట్ అయ్యింది. తెలుగులో కూడా బిగ్‌బాస్ రియాలిటీ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో నాన్‌స్టాప్ షోగా ప్రసారం అవుతూ.. ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఓటీటీ సీజన్ కంప్లీట్ కాకముందే.. బిగ్ బాస్ సీజన్ 6 గురించి క్రేజీ […]
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీకి ఇంకా కొద్దిరోజులే గడువు ఉంది. ఫిబ్రవరి 26న అట్టహాసంగా బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ తెలుగు అంటే ఇప్పటి వరకు 5 సీజన్లు చూశారు కాబట్టి.. ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంది. 24 గంటల్లో జరిగిన అన్ని విషయాల నుంచి ఆసక్తికర అంశాలను జోడిస్తూ రోజుకు గంట ఎపిసోడ్ ప్రసారం చేసేవారు. కానీ, 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ జరుగుతూ ఉంటే […]
“బిగ్ బాస్ 5” ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్న చందంగా ఇంటి సభ్యుల మద్య పోటీ మొదలైంది. ఈ సీజన్ బిగ్ బాస్ 5 లోకి 19 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలవ్వగా.. 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున. వారి ముందు ఒక కంప్లైంట్ బాక్స్ ను పెట్టారు. ఒక్కో హౌస్ మేట్ ని పిలుస్తూ.. […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోకు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు అదృష్టం భలే కలిసి వస్తుంది. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు నటులుగా మారారు. ఇతే తంతు ఇతర భాషల్లో నడుస్తుంది. ఇక తెలుగు […]
త్వరలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ సిద్ధమయ్యారు. ‘మా’ అధ్యక్ష పదవి కోసం మంచు మోహన్ బాబు కుమారుడు – హీరో విష్ణు ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు. రెండు మూడు నెలల్లో మా ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మూవీ అసోసియేషన్ ప్రతిష్ట మరింత పెంచుకోవడానికి గట్టి పోటీగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంచు విష్ణు కూడా అదే గట్టిపోటీ తో రంగంలోకి దిగనున్నట్లు […]
బిగ్ బాస్ .. తెలుగు ప్రేక్షకులకు రియాల్టీ షోలోని అసలైన మాజాని అందించిన పోగ్రామ్ ఇది. జూనియర్ యన్టీఆర్ తెలుగు నాట ఈ షోకి సేఫ్ లాంచింగ్ ఇవ్వగా, అక్కడ నుండి నాగార్జున షోని పర్ఫెక్ట్ గా హోస్ట్ చేస్తూ వస్తున్నారు. మధ్యలో నాని ఒక సీజన్ లో మెరిసినా.. తరువాత నుండి పర్మినెంట్ హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అయిపోయాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి చాలా కాలం అవుతోంది. దీంతో.., కొంత […]