బిగ్ బాస్.. విదేశాల్లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో భారతదేశంలో కూడా విపరీతమైన ఆదరణ పొందింది. మొదట బాలీవుడ్‌లో ప్రారంభం కాగా.. ఆ తర్వాత మిగతా భాషల్లో కూడా స్టార్ట్ అయ్యింది. తెలుగులో కూడా బిగ్‌బాస్ రియాలిటీ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్‌లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో నాన్‌స్టాప్ షోగా ప్రసారం అవుతూ.. ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఓటీటీ సీజన్ కంప్లీట్ కాకముందే.. బిగ్ బాస్ సీజన్ 6 గురించి క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ఫాలోయింగ్ మాములుగా లేదుగా!
అతి త్వరలోనే బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాబోతుందని.. ఈ సారి హౌజ్‌లోకి వెళ్లేవారి పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవతున్న లిస్ట్‌లో 18 మంది పేర్లు ఉన్నాయి. వారి ఎవరంటే.. గ్లోరి షైనీ (ఆశా షైనీ- నటి), మంజూష-యాంకర్, రోషన్-య్యూట్యూబ్ యాంకర్, మోహాన భోగరాజు-సింగర్, లక్ష్య్ చదలవాడ-యాక్టర్, తన్మయ్-ట్రాన్స్ జెండర్, పొప్పి మాస్టర్-కొరియోగ్రాఫర్, విజ్ఞాన్ దాసరి-సినీ విమర్శకుడు, పద్మిని-న్యూస్ యాంకర్, సంజనా చౌదరీ-నటి, కుషిత కల్లపు-యూట్యూబ్ నటి, భరత్ కుమార్ (మాస్టర్ భరత్)-యాక్టర్, కౌశిక్-టీవీ యాక్టర్, కరుణ-టీవీ నటి, శ్రీ మంగం-నటి, ప్రీతి అస్రాని-నటి, సుమంత్ అశ్విన్-నటుడు, చైతన్య గరికపాటి-నటుడు.
ఇది కూడా చదవండి: కలిసినప్పుడల్లా అక్కడ ముద్దుపెట్టేవాడు.. చివరికి నా బెస్ట్ ఫ్రెండ్ తో అలా: అషురెడ్డిబిగ్బాస్ సీజన్ 6లో పాల్గొనబోయే వారు వీరే అనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. మరి సీజన్ 6 లో వీళ్లంతా ఉంటారా లేదా అనేది తెలియాలంటే.. మరి కొద్ది రోజులు ఎదురు చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: తన బ్రేకప్ లవ్ స్టోరీపై బిందు మాధవి ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.