ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని.. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెతున్నప్పటికీ.. కొన్ని దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వైఖరి.. అంబులెన్సు సదుపాయాలు లేక రోగులు నానా అవస్థ పడటం లాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి హృదయ విదారకర ఘటనలు జరుగుతున్న సిబ్బందిలో మాత్రం మార్పులేదు. ఓ చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకొని రోడ్డు పై వెళ్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కన్నీరు […]
సోషల్ మీడియా పాపులర్ అయ్యాక ఎంతో మంది సెలబ్రిటీలుగా మారారు. టిక్ టాక్ వచ్చిన కొత్తలో అయితే చాలా మంది పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో తమ టాలెంట్‌ని బయటపెడుతున్నారు. కొందరైతే ఈ షార్ట్ వీడియోలతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అన్నింట ఈ షార్ట్ వీడియోల ఆప్షన్ అనేది ఉంది. దానిని ఉపయోగిస్తూ చాలా మంది డాన్స్ వీడియోలు, కుకింగ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు […]
21వ శతాబ్దంలో కూడా బాబాలను నమ్మేవారు ఉంటారా? అంటే! ఎవరి నమ్మకాలు వారివి అనే సమాధానం వస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఇష్టమైన మతాన్ని, ఇష్టమైన దేవుణ్ణి వారు నమ్ముకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారి మాత్రం హత్య కేసులో ఓ బాబా సహాయం తీసుకుని వార్తల్లోకి ఎక్కాడు. దీంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. పోలీసులు హత్య […]
కొన్ని ఘటనలు జీవితంపై విరక్తిని కలిగిస్తే, మరికొన్ని సంఘటనలు మనిషి పుట్టుకే వ్యర్థమనేలా గుర్తు చేస్తుంటాయి. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కొన్ని నిర్ణయాల వల్ల రోజుకు ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన దీనికి సాక్షంగా నిలుస్తోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లోని ఛతార్ పూర్ జిల్లా పౌడీ గ్రామం. ఇదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి ఇటీవల […]
స్వచ్ఛమైన ప్రేమ అనే మాట ఈ మధ్య పుస్తకాలు, కథలకే పరిమితం అవుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న అరాచకాలు అన్ని ఇన్నీ కావు. ప్రేమించకపోతే చంపేయడం.. ఒప్పుకోకపోతే చనిపోవడం ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి దారుణాల మధ్య కూడా ప్రేమ గొప్పదనాన్ని తెలిపే సంఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. భార్యను ప్రాణంగా ప్రేమించాడు ఓ భర్త. ఆమె మాత్రం మరో […]