రౌడీహీరో విజయ్ దేవరకొండ.. ఈ పేరు చెప్పగానే హై ఓల్టేజీ ఎనర్జీ గుర్తొస్తుంది. ఎందుకంటే స్టేజీ ఎక్కి మైక్ పట్టుకుంటే చాలు మనోడు చెలరేగిపోతాడు. ఆ మాటలకే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండోయ్. ‘అర్జున్ రెడ్డి’ రిలీజప్పుడు మొదలైన ఈ రచ్చ.. మొన్నమొన్న వచ్చిన ‘లైగర్’ వరకూ కొనసాగింది. ‘లైగర్’ రిలీజ్ కి ముందు దేశాన్ని ‘షేక్ చేద్దాం’, ‘వాట్ లాగా దేంగే’ లాంటి వాటితో మూవీపై హైప్ బాగా పెంచారు. View this post on […]
వివాదాలకు కేరా ఆఫ్ అడ్రస్.. మనసులో ఏదనుకుంటే అది ఓపెన్ గా చెప్పేయడం.. తన ఎంజాయ్ మెంట్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం.. ఇప్పటికే అర్థమైపోయుండాలి చెప్పబోయేది రామ్ గోపాల్ వర్మ గురించి అని. ఆయనను ఇంటర్వ్యూలు చేసిన యాంకర్లు అరియానా, అషురెడ్డికి కూడా ఎంత ఫేమ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఎవరు ఏమనుకుంటారు? ఈ మాట చొప్పొచ్చా లేదా? అలాంటి ఆలోచనలు ఏం ఉండవు. మనసుకు అనిపిచ్చింది పైకి చెప్పేస్తాడు. సోషల్ మీడాయా వేదికగా […]
ఫిల్మ్ డెస్క్- నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లో నటించడమే కాదు.. ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. మనకు నోరు తిరగని ఎన్నో పద్యాలను ఆయన అలవోకగా చేప్పేస్తుంటారు. పౌరాణిక చిత్రాల్లో బాలయ్య బాబు చెప్పే డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. అన్నట్లు బాలకృష్ణ ప్రస్తుతం ఆహా లో అన్ స్టాపబుల్ షో చేస్తున్నట్లు సంగతి తెలిసిందే. హోస్ట్ చేయడంలో కూడా తనది ప్రత్యేకమైన స్టైల్ అని ఈ షోతో ప్రూవ్ చేసుకున్న బాలకృష్ణ, […]
ఫిల్మ్ డెస్క్- సినిమా తారలు, డైరెక్టర్లకు సహజంగానే అభిమానులు ఉంటారు. ఇంకాస్త ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కు జనంలో బాగా క్రేజ్ ఉంటుంది. అనుకోకుండా సినిమా వాళ్లను చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఇదిగో ముంబయిలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మీలను చూసిన ఓ అభిమాని ఆనందం అంతా ఇంతా కాదు. పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి […]
ఫిల్మ్ డెస్క్- పూరి జగన్నాధ్ పుట్టిన రోజును చాలా సింపుల్ గా జరుపుకున్నారు. ఈ రోజు మంగళవారం తన బర్త్ డేను గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు పూరి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరిజగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం లైగర్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ క్రమంలో లైగర్ సెట్లో పూరి పుట్టినరోజు వేడుకలను నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేశారు […]
స్టార్ హీరోల పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. ఆయా హీరోల లేటెస్ట్ మూవీల నుంచి ఏదోఒక అప్‌డేట్ రావడం పక్కా. అభిమానులు ఆప్యాయంగా రౌడీ అని పిలుచుకునే హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ఆయన తాజా సినిమా ‘లైగర్’ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. దేశంలో ఉన్న పరిస్థితులను […]