టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు.. నేడు దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి నాయుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టిన చంద్రబాబు.. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. రాష్ట్రం రెండుగా విడిపోయాక.. నవ్యాంధ్రప్రదేశ్ తొలి […]
తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడైతే నేను మాత్రం మూర్ఖుడిని అంటూ అధికార వైసీపీ నేతలపై మండిపడ్డారు. నా తల్లిని ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఇక రికార్డులు సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా.. ఒక్క టీడీపీతోనే సాధ్యమని ప్రకటించారు నారా లోకేష్. సమయం లేదు మిత్రమా.. ఇక రెండేళ్లే అంటూ సినిమా డైలాగ్ పేల్చాడు లోకేష్. ఇది కూడా […]
ఇటీవల కాలంలో ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల పట్ల టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరిపై కొందరు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో భర్త చంద్రబాబు సైతం తీవ్ర మనోవేదనకు గురై మీడియా సాక్షిగా వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనలు కూడా మీడియాలో ప్రసారమవ్వడంతో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇక వీటన్నిటి పరిణామాల మధ్య స్పందించిన […]
శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనతో ఏపీ రాజకీయాల్లో కాస్త హీట్ పెరిగింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో వెక్కి వెక్కి ఏడవడం ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. తమ కుటుంబంలోని ఆడవాళ్లపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఈ ఘటనపై ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇక […]
ఏపీలో బుధవారం వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని అధిక పీఠాలను కైవసం చేసుకుంది. ఇక దీంతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ అధిక స్థానాలు గెలుచుకుని చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. ఇక మరో విషయం ఏంటంటే..? నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఫలితాల్లో కూడా టీడీపీకి నిరాశే మిగిలింది. ఇక్కడ 49,50 వార్డులకు గాను టీడీపీకి ఇంఛార్జ్ గా […]
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక చంద్రబాబు సొంత వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ గురుంచి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాలతో ఈ సంస్థ దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు మోహన్ బాబు హెరిటేజ్ సంస్థపై, ఆయన అందులో పెట్టిన పెట్టుబడుల గురుంచి కొన్ని సంచలన అంశాలను చాలా ఏళ్ల తర్వాత వెళ్లగక్కాడు. హెరిటేజ్ సంస్థ ఆరంభంలో చంద్రబాబు కన్నా […]
నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యాడు చంద్రబాబు నాయుడు. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక అలాంటి వ్యవహారమే మళ్లి నడిపాడు చంద్రబాబు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లేందుకు వేయని ఎత్తులే లేవనే చెప్పాలి. ఈ […]