మెగాడాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీలో ‘ఢీ’ షో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. అక్కడ సక్సెస్ అయింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తో బాగా ఫేమస్ అయింది. ఇక సినిమాల్లో హీరోయిన్ గా అడుగుపెట్టి లక్ పరీక్షించుకుంది. కానీ అనుకున్నంతంగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం నటిగా కంటే నిర్మాతగా చాలా బిజీగా మారిపోయింది. ఓవైపు సినిమాలు, సిరీసులు అంటూ బిజీగా ఉన్నప్పటికీ.. విదేశాలకు టూర్స్ వేస్తూ […]
ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వేరే సెలబ్రిటీల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ని అనుకరించడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంటూ ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు. ఇక ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం.. డైలాగ్స్, యాటిట్యూడ్ తో రీల్స్ చేయడం మామూలే. ఈ ట్రెండ్ నే ఫాలో అవుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పోషించిన గంగూభాయ్ యాటిట్యూడ్ ని అనుకరించింది మెగా డాటర్ నిహారిక. గంగూభాయ్ […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ అప్డేట్ అయినా.. విశేషమైనా సోషల్ మీడియా వేదికగానే బయట పెడుతుంటారు. సెలబ్రిటీలు పోస్టులు పెట్టినా పెట్టకపోయినా అభిమానులు మాత్రం వారి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అయితే.. తెలుగు ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పెళ్లికి ముందు సినిమాలలో నటించిన నిహారిక.. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు బై చెప్పేసి పూర్తిగా తన టైమ్ ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది. ఇక సోషల్ […]
టాలీవుడ్ లో కొత్తగా అడుగుపెడుతున్న హీరోల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా వచ్చేవారు వస్తున్నారు. మెల్లగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేవారు అవుతున్నారు. అయితే.. ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా హీరో కటౌట్ తో కనిపిస్తే చాలు.. ఎప్పుడెప్పుడు డెబ్యూ చేస్తారా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. కొంతకాలంగా ఈ జాబితాలో కంటిన్యూ అవుతున్న వారిలో మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ. నిహారికతో పెళ్లి తర్వాత చైతన్య హీరోగా డెబ్యూ […]
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లికి ముందుకంటే పెళ్లి తర్వాతే ఎక్కువగా ట్రోల్స్ కి గురైన సంగతి తెలిసిందే. పెళ్ళై కొన్నేళ్లు కూడా పూర్తవకముందే.. భర్తతో విడిపోయిందంటూ పుకార్లు, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోవడం, పబ్ లో నైట్ పార్టీ ఇష్యూ ఇలా ఇవన్నీ ఆమెపై ట్రోల్స్ రావడానికి కారణమయ్యాయి. తాజాగా నిహారిక సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. ఇటీవలే తన భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్ కి వెళ్లిన ఫోటోలను షేర్ చేస్తూ సర్ప్రైజ్ […]
టాలీవుడ్ క్యూట్ కపుల్ లిస్ట్ లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్య జంట కూడా ఒకటి. గత డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన వివాహంతో వీరిద్దరూ ఒకటయ్యారు. ఇక అప్పటి నుండి ఈ కొత్త జంట తెగ ఎంజాయ్ చేస్తూ.., ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.., ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక పెళ్లి తరువాత కూడా నిహారిక నటనని కొనసాగిస్తుండటంతో.. ఆమెని అర్ధం చేసుకునే భర్త దొరికాడని అంతా అనుకున్నారు. కానీ.., తాజాగా నిహారిక ఇంట్లో […]