నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సేవలకు అనుమతిస్తోంది. ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల యాప్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ కూడా ఇప్పటికే.. ఈ సేవలు అందిస్తున్నప్పటికీ యూజర్లను అంతగా ఆకర్షించకలేకపోతోంది. ఈ క్రమంలో పోటీని తట్టుకోవడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ముందుకొస్తోంది. కొద్దిరోజుల క్రితం ‘వాట్సాప్ పేమెంట్స్’ ద్వారా నగదు చెల్లింపులు చేసిన వారికి రూ.51 క్యాష్ […]
ప్రస్తుతం నిత్యవసరల ధరల మొదలుకుని ప్రతి వస్తువుల ధరల పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజూ ఆకాశం వైపు చూస్తున్నాయి. ఈ ధరలతో పాటు గ్యాస్ ధర కూడా సామాన్యుడిపై పెనుభారం మోపుతుంది. ఇటీవల గ్యాస్ ధర వరుసగా రెండు సార్లు పెరిగింది. దీంతో ప్రజలపై మరింత భారం పడింది. ఈక్రమంలో గ్యాస్ వినియోగదారుల ఓ శుభవార్త. గ్యాస్ సిలిండర్ ఉచితంగా తీసుకుని అవకాశం ఉంది. మరి.. ఎలా గ్యాస్ సిలిండర్ ని ఉచితంగా పొందవచ్చు […]
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తన యూజర్ల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం యాప్ నుంచి ఎల్పీజీ సిలిండర్స్ బుక్ చేసుకునే యూజర్ల కోసం అద్భుతమైన డీల్స్ (ప్రొమోకోడ్స్)తో ముందుకొచ్చింది. పేటీఎం యాప్‌ను ఉపయోగించి గ్యాస్ బుక్‌చేసే సమయంలో ఈ ప్రొమోకోడ్స్‌ను అప్లై చేయడంతో క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ఎల్బీజీ వినియోగదారులకోసం పేటీఎం మూడు సరికొత్త ప్రొమోకోడ్స్‌ను తీసుకొచ్చింది. పేటీఎం యాప్‌ను ఉపయోగించి గ్యాస్ బుక్‌చేసే సమయంలో […]
యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో తాము లావయ్యామని 40 శాతం మంది ప్రజలు వెల్లడించారు. అక్కడి `నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ ఎస్) అంచనా ప్రకారం సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంకా లావెక్కువయితే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి ప్రభుత్వం తమ పౌరులకు సన్నబడాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఎస్ ప్రణాళికలు వేసింది. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించింది. టీవీల్లో […]