ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో విజయం సాధించి.. తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK ఏకంగా 91 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు ధోనినే కారణం కావడం విశేషం. ఎప్పుడూ కామ్ అండ్ కూల్‌గా ఉండే ధోని.. అప్పుడప్పుడు తోటి ఆటగాళ్లపై వేసే పంచులు ఆటమ్ బాంబుల్లా పేలుతాయి. ఆదివారం […]
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఎంత గొప్ప క్రికెటరో క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరపున కొన్ని ఏళ్లుగా అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ కరేబియన్ క్రికెటర్‌ను 2022 ఐపీఎల్ కోసం సీఎస్‌కే రిటైన్ చేసుకోలేదు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ మెగా వేలంలో బ్రావో అందుబాటులో ఉండనున్నాడు. కాగా బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటివల గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ మరికొన్ని లీగ్‌లలో మాత్రం పాల్గొననున్నాడు. కాగా బ్రావోకు సంబంధించిన ఒక బిగ్ […]
స్పోర్ట్స్ డెస్క్- డ్వేన్ బ్రావో.. ఈ క్రికెట్ దిగ్గజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెస్టిండీస్ క్రికెట్ అటగాడైన బ్రావో ఆల్ రౌండర్. బ్యాటింగ్, బౌళింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింట్లో డ్వేన్ బ్రావో తన ప్రతిభను కనబరుస్తూ వస్తున్నాడు. వెస్టిండీస్ క్రికెట్ జట్టులో బ్రావో స్థానం ప్రత్యేకం అని చెప్పక తప్పదు. అదిగో అలాంటి డ్వేన్ బ్రావో క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే నిర్ణయం తీసుకున్నాడు. ఈ వెస్టిండీస్ ఆల్ రౌండర్ అంతర్జాతీయ క్రికెట్ కు […]
ఐపీఎల్ 2021 రెండో దశ పోటీలు ఆదివారం ముంబై చెన్నై మధ్య మ్యాచ్‌తో ప్రారంభం అయ్యాయి. ఈ మ్యాచ్‌లో ముంబైపై చెన్నై విజయం సాధించింది. ఒకదశలో చెన్నై స్కోరు 24/4 కీలక బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. డు ప్లెసిస్ (0), రైనా (4) మొయిన్ అలీ (0), కెప్టెన్ ధోని (3) వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఈ దశలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నీతానై (58 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 […]