ధోనీ క్రికెట్ లో తోపు అయ్యిండొచ్చు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేయడంలోనూ అదే మెంటైన్ చేస్తున్నాడు. ఈ లిస్టులో టాప్ లో నిలిచాడు. అవును మీరు విన్నది కరెక్టే. ఈ విషయమై ఇప్పటికే ధోనీపై చాలా కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉండగా సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ నెం.150 తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తరువాత తన స్పీడ్‌ని పెంచారు. ప్రస్తుతం జోరుమీదున్న చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత చిరు లైనప్ చూస్తే ప్రస్తుతం […]
ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ సంస్థ కోకా కోలా కొన్నేళ్లుగా ఇండియాలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సినీ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్స్ తో ‘థంబ్స్ అప్’ ప్రమోషన్స్ చేయిస్తూ వస్తోంది. అటు సౌత్ టు నార్త్ వరకు స్టార్స్ అంతా థంబ్స్ అప్ యాడ్ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తుంటారు.ఇక సౌత్ ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే.. మహేష్ బాబు పేరు ముందుగా వినిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ చేతిలో 10కి పైగా ఎండోర్స్‌మెంట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. […]
టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకం సాధించడంతో పీవీ సింధు క్రెడిట్ ని వాడేసుకున్నాయి ప్రముఖ కంపెనీలు. అడ్వర్టైజ్మెంట్ లో ఆమెను సంప్రదించకుండానే ఫొటోలు వాడాయి. లోగోలతో పాటు సింధు ఫోటోను కలిపి అడ్వర్ట్‌యిజ్ చేశాయి. దీంతో సింధు పోర్టుఫోలియోని మేనేజ్ చేస్తున్న స్పోర్ట్స్ మార్కెటింగ్ కంపెనీ బేస్‌లైన్ వెంచర్స్ 15 కంపెనీలకు నోటీసులు పంపింది. ఈ లిస్టులో హ్యాపిడెంట్ (పెర్ఫెట్టి), పాన్ బహర్, యురేకా ఫోర్బ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, ఎంజీ మోటార్, […]