ప్రస్తుతం సమాజంలో ప్రేమకు ఉన్న అర్ధాన్నే మార్చేస్తున్నారు యువత. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. తమ కోరికలు తీర్చుకుని ముఖం చాటేసిన సంఘటనలు రోజుకు ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనను మూడు సంవత్సరాలుగా ప్రేమించి, తన వెంట తిప్పుకుని.. తీరా పెళ్లి చేసుకుందాం అనే సరికి ముఖం చాటేస్తున్నాడని ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురంలో చోటు చేసుకుంది. […]
ప్రేమిస్తున్నానంటూ వెంట పడతారు.. మాటలతో మాయ చేస్తారు. తీరా పెళ్లి దగ్గరకు వచ్చే సరికి ముఖం చాటేసే యువకులు మన సమాజంలో కోకొల్లలు. అయితే ఈ కాలం అమ్మాయిలు ప్రియుడు మోసం చేస్తే.. మా ఖర్మ అని సరిపెట్టుకోవడం లేదు. ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. తమను మోసం చేసిన వాడికి తగిన రీతిలో బుద్ధి చెప్పి.. మరో యువతి మోస పోకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. […]
ప్రపంచంలో రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతేవేగంగా మనిషి జీవన విధానంలో మార్పులు జరుగుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా పెరిగిపోయింది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అంటే తెలియనివారు లేరు. అలాగని అందరికి దాన్ని పూర్తిగా వాడటం తెలియదు. స్మార్ట్ ఫోన్ లో ఇప్పుడు సెక్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలాగంటే.. పాస్ వర్డ్స్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్, ఫేస్ లాక్ ఇలా చాలా సెక్యూర్ వేస్ […]
ప్రేమ.. మనిషిని ఎందాకైన తీసుకెళ్తుంది. ఈ కాలంలో వయసొచ్చిన యువతి, యువకులు ప్రేమ పేరుతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే పర్లేదు. కానీ కొంతమంది యువత మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ ఉండాగానే తెరవెనుకాల మరో యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా నలుగురు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేశాడు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో జరిగిన […]