లైంగిక విద్య.. ఈ పదం వినగానే చాలా మంది ఆపేయ్ అంటారు. ఇప్పటికే విద్యా విధానం, సమాజంలో ఈ సబ్జెక్ట్ ని బూతుగానే చూస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ వంటివి ఎలా అయితే విద్యలో భాగం అయ్యాయో అలాగే సె*క్స్ ఎడ్యుకేషన్ కూడా బోధనాంశం కావాలని చాలా మంది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. శరీరం, సంతానోత్పత్తి, సామర్థ్యం, సమస్యలు ఇలా ముఖ్యమైన అంశాలను అయినా ఎడ్యుకేషన్ లో చేర్చాలంటూ డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. అయితే […]
‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’. మంచి పుస్తకం స్నేహితుడితో సమానమని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు అందరకి గుర్తుండే ఉంటాయి. ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. పుస్తకాన్ని చదవడం కనుక మనం అస్వాదించగలిగితే.. అమ్మలా లాలిస్తుంది.. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది.. అలసిన మనసులను సేద తీర్చుతుంది.. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, మంచి నేస్తంగా అన్ని తరాలవారినీ అలరిస్తోంది. […]
సాధారణంగా ఇంటి అలంకరణ కోసం పెట్టిన వాల్ పేపర్స్.. మనిషి ప్రాణాలు తీయడం గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా.. పోని మనుషల ప్రాణాలు తీసే పుస్తకం గురించైనా విన్నారా.. అబ్బే ఇప్పటి వరకు అలాంటి ఓ పుస్తకం ఉందని కూడా మాకు తెలియదు అంటారా.. అయితే ఈ వింత పుస్తకం గురించి ఇప్పుడు తప్పక తెలుసుకోవాల్సింది. ఆ పుస్తకం పేరు ‘షాడోస్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ డెత్’. ఈ పుస్తకంలో 100 కు పైగా పేజీలు […]
పుస్తకాలు చదవడాన్ని పెద్దవాళ్లే ప్రయాసగా భావిస్తున్నారు. ఇక చిన్న పిల్లల సంగతి అయితే చెప్పుకోనక్కరలేదు. నిద్ర లేచింది మొదలు పడుకునేవరకు సెల్‌ఫోన్స్‌కి అతుక్కుపోతున్నారు. పాఠ్యపుస్తకాలను కూడా ఏదో మొక్కుబడిగా చదివేస్తున్నారు. ఇక కథల పుస్తకాల సంగతి సరేసరి. అటువంటిది ఐదేళ్ల చిన్నారి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండో అమెరికన్ చిన్నారి కియరా కౌర్‌కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతో 36 పుస్తకాలను రెండుగంటల్లోపే చదివి అతిచిన్న వయసులో […]