'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ అయిపోయిన ప్రతి విషయంలోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు. బర్త్ డే సెలబ్రేషన్స్ తో అభిమానుల మధ్య డిస్కషన్ కు కారణమైన చరణ్.. ఇప్పుడు తన షర్ట్ కాస్ట్ తో వైరల్ గా మారిపోయాడు.
టీమిండియా తరఫున ఆడాలంటే ఒకప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ టీ20ల మేనియా పెరిగిన తర్వాత యంగ్ క్రికెటర్లు చాలామంది వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో సంజూ శాంసన్ ఒకడు. కేరళకు చెందిన ఈ బ్యాటర్.. జట్టులోకి అడపాదడపా వస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఛాన్సులను సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఐసీసీ టోర్నీ కోసం భారత జట్టు ప్రకటించిన ప్రతిసారి.. సంజూ గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకునేవారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ సెమీస్ […]
వర్షిణి సౌందరరాజన్.. ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వర్షిణి పేరు వినగానే.. ఒకప్పుడు ఢీ షోలో వేసిన మూన్ స్టేప్పే ముందుకు అందరికి గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత.. ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకుని.. ప్రస్తుతం మాస్ స్టెప్పులతో అదరగొడుతుంది. ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ‘పటాస్2’; ‘ఢీ’ వంటి షోలు ఈమె క్రేజ్ ను డబుల్ చేశాయనే చెప్పాలి. అవ్వడానికి తమిళమ్మాయే అయినప్పటికీ.. తెలుగులో ఈ అమ్మడు బాగా క్లిక్ […]
ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. రాజమౌళి గ్రాఫిక్ మాయాజాలం, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనా ప్రతిభ ఈ సినిమాను భారతదేశ సినీ చరిత్రలో ముందు వరుసలో నిలిపాయి. నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కార్యక్రమం బంధు, మిత్రులతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు చెర్రీ పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు తమ […]