కరెంట్ తీగలను పట్టుకుంటే మనకి షాక్ కొడుతుంది. కానీ పక్షులు ఆ తీగల మీద వాలినప్పుడు కరెంట్ షాక్ అనేది కొట్టదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
చనిపోయిన పక్షులు మళ్లీ ప్రాణం వచ్చినట్లుగా గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుంది? ఎగరటమే కాదు.. మనుషులపై గూఢచర్యం చేస్తే ఎలా ఉంటుంది? చనిపోయిన పక్షులు ఏంటి? గాల్లో ఎగురుతూ గూఢచర్యం చేయటం ఏంటని అనుకుంటున్నారా?...
ఒక జాతి పక్షుల పేరు వింటే చాలు ఆ దేశం హడలెత్తిపోతోంది. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆ పక్షులు రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఎక్కడి నుంచి ఏ పక్షి వస్తుందో, తమ పంటపొలాలను తినేస్తుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ పక్షులపై యుద్ధం ప్రకటించేసిందో దేశం. ఇంతకీ ఆ దేశం ఏంటి, ఆ పక్షి పేరేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఇదిగో ఆ వివరాలు.. ఎర్రటి ముక్కు, అందమైన రూపంతో ఉండే ఆ పక్షులను […]
కొన్ని పక్షుల విషయాలకొస్తే అవి వలస పోతూ వాటికి నచ్చిన ప్రాంతాలలో సేద తీర్చుకుంటాయి.కొన్ని రకాల పక్షులు తమకు కావాల్సిన సదుపాయాలు ఉన్నచోటే తమ గూటిని నిర్మించుకుంటాయి. ఇలా ప్రతి ఒక్క పక్షి తమకు అనుకూలంగా ఉన్న చోట ఉండటమే కాకుండా ఏకంగా పక్షుల సమూహాన్నే చేస్తాయి.ఇక ఇదిలా ఉంటే ప్రతి ఒక్క పక్షి తమ ప్రాణాల రక్షణ కోసం ఉంటుండగా ఓ జాతికి చెందిన పక్షులు మంటల్లోకి దూకి ప్రాణాలు విడుస్తాయన్న విషయాన్ని అందరిని బాధపడేలా […]