బిగ్ బాస్ తెలుగు సీజన్-6 కొత్త లోగో, ప్రోమోతో తెలుగు ప్రేక్షకుల్లో సందడి మొదలైపోయింది. అప్పగింతల వరకు కూడా ఆగలేకపోయారంటే ఆట మొదలైనట్లే.. అంటూ కింగ్ నాగార్జున చెప్పిన డైలాగుతో ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. హాలీవుడ్ నుంచి అందిపుచ్చుకున్న ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఇండియాలో విడుదలైన అన్ని భాషల్లో మంచి సక్సెస్ అయ్యింది. తెలుగులో అయితే ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరో సీజన్లోకి కూడా అడుగుపెట్టబోతోంది. అటు బిగ్ బాస్ ఓటీటీ కూడా […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ ఉత్సవం ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటల సమయంలో మాత్రమే మిగిలుంది. అప్పుడే బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉత్సాహం మొదలైపోయింది. తాజాగా నిర్వాహకులు మరో ప్రోమోని విడుదల చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ స్ట్రీమింగ్ కాబోతోంది బిగ్ బాస్. ఈ షోకి కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నాడు. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ ఎవరు అనేది క్లియర్ గా చూపించక పోయినా కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. […]
ఈ మధ్యకాలంలో తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన రియాలిటీ షో బిగ్ బాస్. విదేశాల్లో ‘బిగ్ బ్రదర్’ పేరుతో మొదలైన ఈ షో.. వివిధ దేశాలు మారుతూ బిగ్ బాస్ గా పాపులర్ అయింది. ఎన్నో ఏళ్లుగా ఇండియాలో కూడా బిగ్ బాస్ హిందీ వెర్షన్ రన్ అవుతోంది. ఇక ఇటీవల తెలుగు బిగ్ బాస్ అన్ని భాషల్లో కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా ముగించుకున్న […]
బుల్లితెర డెస్క్- తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ మరోసారి సందడి చేయబోతోంది. దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షోకు మంచి క్రేజ్ ఉంది. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో బిగ్బాస్ షోకు మంచి ఆధరణ ఉంది. ఇక తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకోగా, ఆదివారం 5వ సీజన్ మొదలవుతోంది. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు కోసం రంగం సిద్దమైంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 5 […]