సాగరతీరంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటాయి. తాజాగా విశాఖ బీచ్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుని.. పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వివరాలు..
కడుపు నొప్పిని తట్టుకోలేకపోతున్నా.. చివరిగా నిన్ను ఒక్కసారి చూడాలని కాల్ చేశాను అంటూ భార్య భర్తకు కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అది విశాఖపట్నం జిల్లా మాకవారిపాలెం మండలం అప్పన్నపాలెం. ఇదే గ్రామంలో రమణ, హైమా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులు భీమిలి మండలం […]
నేటి కాలంలోని యువతి, యువకులు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం, చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బ గ్రామం. కొయ్య లావణ్య(16) అనే బాలిక స్థానికంగా ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతు […]
Bheemili: ఈ మధ్యకాలంలో రాజకీయ నేతల మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. కొందరు సాధారణంగా మరణిస్తుంటే, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల మాజీమంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అనారోగ్య కారణంగా మరణించారు. అనంతరం కొన్ని రోజులకే ఆయన సోదరుడు కూడా మృతి చెందారు. ఇలా వరుసగా రాజకీయ నేతల మరణాలతో వారి కార్యకర్తలో తీవ్ర వేదనకు గురవుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. […]