పంజాబ్ జట్టులోని స్టార్ బ్యాటర్ గాయపడ్డాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ వల్ల ఇది జరగడం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. తొలి మ్యాచులో హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన ఆ ప్లేయర్ ఇప్పుడు గాయపడటం పలు సందేహాలని రేకెత్తిస్తోంది.
శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్, అక్షర్ పటేల్ లు ఇద్దరు సునామీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ భారత్ ను గెలిపించలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ దళం తేలిపోయిందనే చెప్పాలి. తొలి మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను గెలిపించిన బౌలర్లు.. రెండో మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకుని ఓటమికి కారణం అయ్యారు. అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఉమ్రాన్ […]
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 ప్రారంభం అయ్యింది. దాంతో కళ్లన్నీ భారత్, పాకిస్థాన్ ల మీదే. కానీ అనూహ్యంగా శ్రీలంక విజృంభించి ఆరోసారి కప్ ను కైవసం చేసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేసింది లంక. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లో పాకిస్థాన్ ను 23 పరుగులతో ఓడించి కప్ ను ముద్దాడింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు అందరు లంకను తక్కువ అంచనా వేశారు. లంక అసలు పోటీనే కాదు అన్న నోర్లే నేడు […]
కెరీర్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు ఓ యువ క్రికెటర్. జాతీయ జట్టుకు ఎంపికై 5 వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక యువ క్రికెటర్ భానుక రాజపక్స క్రికెట్ గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు రాజపక్స పేర్కొన్నాడు. లంక బోర్డు సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. గతేడాది జూలైలో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం […]