ఇటీవల దేశంలో బోరుబావిలో పడి చిన్నారులు చనిపోయారు అన్న వార్తలు ఎన్నో వచ్చాయి.. అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. పనికి రాని బోరు బావులను పూర్తిగా కప్పిపెట్టాలని ప్రజలకు ఎన్ని అవగాహన సదస్సులు పెట్టి చెబుతున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికీ పలు చోట్లు బోరు బావుల్లో పడి పిల్లలు చనిపోతూనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితం బేతుల్ జిల్లా మాండవి ఊరిలో బోరుబావిలో పడిపోయిన బాలుడి కథ విషాదాంతం అయ్యింది. డిసెంబర్ […]
గత కొంత కాలంగా బోరు బావిలో పడి చిన్నారి కన్నుమూత.. ఇలాంటి వార్తలు దేశంలో ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం. చాలా మంది నీటి కోసం బోర్లు వేయడం.. అది ఫెయిల్ కాగానే దాన్ని పూడ్చకుండా వదిలివేయడంతో ఎంతో మంది చిన్నారు అందులో పడి చనిపోతున్నారు.. ఎక్కడో అతి కొద్ది మంది రెస్క్యూ టీమ్ వల్ల కాపాడబడుతున్నారు. ఓ 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు […]
భార్యాభర్తలు సంసార జీవితంలో ఎంతో ఆనందంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకుని చక్కగా జీవితాంతం తోడుగా ఉంటే వాళ్ల బంధం ఎంతో మధురంగా ఉంటుంది. అలానే ఎక్కువ కాలం నిలుస్తుంది. అయితే నేటికాలంలో భార్యాభర్తల బంధాలు బీటలు వారుతున్నాయి. దంపతులు ఒకరిపై మరొకరు పగలు పెంచుకుంటున్నారు. చివరికి అవి కాస్తా హత్యలకు దారితీసుకున్నాయి. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని ఇతరులు కూడా బలవుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి భార్యను చంపేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి అతని అత్త […]
చదువు చెప్పాల్సిన కొందరు గురువులు కామంతో రెచ్చిపోతూ విద్యార్థినిలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మధ్య ప్రదేశ్ లోని బేతుల్ ప్రాంతం. స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఓ యువకుడు టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై ఈ కీచక మాస్టారు కన్నేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా ప్రైవేటు క్లాసులంటూ ఆ విద్యార్థినికి […]