ఒకరు బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి లేటెస్ట్ గా ఒక తెలుగు సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న ఆర్టిస్ట్. ఇంకొకరు జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి కొన్ని తెలుగు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్ ని పోషించిన ఆర్టిస్ట్.
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు అర్పణ. మోతీనగర్ పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఈ మహిళ గర్భవతి అయింది. అత్తింటి వారు కోడలికి సీమంతం చేయడానికి వీలు కుదరకపోవడంతో తోటి ఉద్యోగులు అంతా కలిసి ఆమెకు స్టేషన్ లోనే ఘనంగా సీమంతం జరిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
అమ్మతనం.. పెళ్లైన ప్రతీ స్త్రీ కోరుకునే ఓ మధురానుభూతి. పెళ్లి తర్వాత ఎప్పుడెప్పుడు అమ్మా అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తుంటారు మహిళలు. ఇక పది సంవత్సరాల తర్వాత తల్లి కాబోతున్నాను అని తెలిస్తే.. ఆ స్త్రీ పడే సంతోషం అంతాఇంతా కాదు. అయితే ఈ క్రమంలోనే గతేడాది నవంబర్ 24న తాను గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సీరియల్ నటి నేహా మాద్ర. నేహా మాద్ర అంటే మీకు తెలియక పోవచ్చు.. చిన్నారి […]
బుల్లితెరపై ఎంతోమంది నటీనటులు ఒక్కొక్కరుగా గుడ్ న్యూస్ చెబుతూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. సీరియల్ నటిగా ఎంతో పాపులర్ అయిన వైష్ణవి రామిరెడ్డి అందరికి తెలిసే ఉంటుంది. వైష్ణవి అంటే తెలియకపోయినా.. దేవత సీరియల్ లో హీరోయిన్ చెల్లిగా నటించింది అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పెళ్లికి ముందు సీరియల్స్ లో యాక్టీవ్ గా ఉన్న వైష్ణవి.. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి.. దేవత సీరియల్ నుండి సైతం తప్పుకుంది. పెళ్లయ్యాక సొంతంగా యూట్యూబ్ […]
గర్భిణీలకు సీమంతం చేయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. స్త్రీ గర్భవతి అయిన ఏడో నెలలో గానీ, తొమ్మిదో నెలలో గానీ సీమంతం వేడుకలు నిర్వహిస్తారు. కుదరని వాళ్ళు వేరే మాసాల్లో నిర్వహిస్తారు. ఎప్పుడూ ఏ శుభకార్యానికి లేని విధంగా ఈ సీమంతం వేడుకల్లో మాత్రం గర్భిణీకి ప్రతి ఒక్కరూ గాజులు తొడిగి.. పండంటి బిడ్డని కనమని ఆశీర్వదిస్తారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షు కోరుతూ చేసే వేడుక ఈ సీమంతం. సీమంతం రోజున […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ ఛానల్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ కి సెలబ్రిటీలు, సామాన్యులు అనే రూల్స్ లేవు కదా.. అందుకేనేమో మెల్లగా యూట్యూబ్ ద్వారా కూడా సంపాదించే పనిలో పడుతున్నారు. సినీ నటుల సంగతి పక్కన పెడితే.. సీరియల్ నటులు, యాంకర్స్, ఆర్టిస్టులు ఎక్కువగా యూట్యూబ్ ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు. అయితే.. యూట్యూబ్ లో అడిగేవారు లేరు కదా అని.. ఫ్రాంక్స్ అని, షాపింగ్ అని, హోమ్ […]
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది లాస్య. యాంకర్ గా ఫామ్ లో ఉన్నప్పుడే నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నటన పరంగా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ డెవలప్ చేసుకుంది. […]
వివాహబంధంతో ఒక్కటైన దంపతులను పిల్లా పాపలతో నూరేళ్లూ వర్ధిల్లాలని పెద్దలు దీవిస్తుంటారు. స్త్రీ మాతృత్వపు ఆనందాన్ని పొందే సమయంలో కుటుంబ సభ్యులు తల్లిబిడ్డ క్షేమం కోసం సీమంతం జరిపిస్తారు.. ఆ సమయంలో గర్భంతో ఉన్న ఆడవారి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా తమ ఇంట్లో ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం జరిపించారు. సుజాతా భారతి అనే మహిళ ఈ వీడియో షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా మనిషికి […]
తెలుగులో మహేష్ సరసన టక్కరి దొంగ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన బిపాషా బసు.. పెళ్లి తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. 2015లో వచ్చిన ‘ఎలోన్’ సినిమా హీరో కరణ్ సింగ్ గ్రోవర్ తో ప్రేమలో పడిన బిపాషా బసు.. 2016 ఏప్రిల్ 30న వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా ఆమె ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా వెల్లడించారు. తాజాగా […]
Chandu Gowda: తెలుగు సీరియల్ యాక్టర్ చందూగౌడ.. ఇటీవలే తన భార్య షాలినితో కలిసి పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో తన చిరకాల స్నేహితురాలైన షాలినిని పెళ్లి చేసుకున్న చందు.. తాజాగా బెంగళూరులో తన భార్యకు సంప్రదాయ బేబీ షవర్(సీమంతం)ని ఏర్పాటు చేశాడు. ఈ వేడుక ప్రైవేట్ గా జరిగినప్పటికీ, టెలివిజన్ ఇండస్ట్రీ నుండి చాలామంది ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చందు, షాలినికి సంబంధించిన బేబీ షవర్ ఫోటోలు సోషల్ మీడియాలో […]