ఏటీఎం కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటోంది. కానీ, దాని వల్ల కలిగే ప్రయోజనాలు అతి కొద్ది మందికే తెలుసు. మరీ ముఖ్యంగా ప్రమాద బీమా లభిస్తుందన్న విషయం బ్యాంకు సిబ్బందికి తప్ప మరెవరికి తెలియదన్న ఆశ్చర్యపోనవరసం లేదు. దాదాపు అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తమ కస్టమర్లకు కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైన ప్రకటన వెలువడుతోంది అంటే చాలు దేశ ప్రజలు చూపు మెుత్తం అటు వైపే. మళ్లీ ఏ ధరలు పెరుగుతాయో అని. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాక పోతే ఈ నిర్ణయం వినియోగదారులకు ఉరటనిచ్చేదే కావడంతో ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎమ్ వినియోగదారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏదైన […]
ఈరోజుల్లో ‘బ్యాంకు’ అంటే తెలియని వారు ఎవరున్నారండి. డబ్బులు వేయాలన్నా.. తీయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే కదా. టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈరోజుల్లో ఇంకా బ్యాంకుకు ఎవరెళ్తున్నారు అనే వారు కూడా ఉన్నారనుకోండి. ఉన్నారు.. మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ బ్యాంకుకు వెళ్లి ట్రాన్సక్షన్స్ చేస్తున్న వారున్నారు. కాకుంటే.. మారుతోన్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలోనూ మార్పలు వస్తున్నాయి. ఒకప్పుడు అకౌంట్లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా బ్యాంకులకు వెళ్లి, క్యూలైన్లో నిల్చొని, రశీదు నింపి.. కౌంటర్ లో ఇస్తే.. అబ్బో.. […]
చైనాలో ఓ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో అతి చిన్న మొబైల్ ని లాంచ్ చేసింది. చైనాకు చెందిన మోనీ కంపెనీ మింట్ పేరుతో అతి చిన్న సైజులో ఈ ఫోన్ రిలీజ్ చేసింది. ప్రపంచంలో ఉన్న ఎన్నో వైర్లెస్ నెట్‌వర్క్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందిట. నెట్ వర్క్ కాల్స్ చేసుకోలేని సమయాల్లో వైర్లెస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 1250 ఎంఏహెచ్‌గా ఉండగా, 72 గంటల స్టాండ్‌బై టైంను ఇది అందిస్తుంది. […]