ఒలింపిక్స్ జరిగినా, కామన్ వెల్త్ జరిగినా, ఇంకోటి జరిగినా.. మన దేశానికొచ్చే పథకాల సంఖ్య మాత్రం రెండంఖ్యల్లోనే. 140 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో ఎందుకిలా జరుగుతుందా అంటే.. ఇన్నాళ్లు మన రాజకీయ నాయకులు క్రీడాకారులను ప్రోస్థహించరుగా అనుకునేవాళ్లం. కానీ, అది కొంతవరకే నిజం అనిపిస్తోంది. కొందరు మూర్ఖత్వపు అధికారులు/ అధికారిణులు.. క్రీడా కారులను బానిసలుగా మార్చుకుంటున్నారు. ఇన్నాళ్లు ఇంటి పనులకు వాడుకుంటున్న సంఘటనలు అనేకం జరగగా, ఇప్పుడు ఏకంగా మసాజ్ లు చేయించుకున్న ఘటన బయటకొచ్చింది. […]
బ్రిటన్ లో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలకం బృందంలోని 10 మందికి సభ్యులు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిదిమంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి 160 తో కూడిన క్రీడకారుల బృందం ఇంగ్లాడ్ వెళ్లింది. ఈ బృందంలో […]
కామన్ వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ స్ప్రింటర్ ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యబాబు డోప్ టెస్టులో పట్టుబడ్డారు. దీంతో వీరిద్దరు కామన్ వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నారు. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ బుధవారం నిర్వహించిన డోప్ టెస్టులో ధనలక్ష్మి నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలింది. బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగష్టు 8 వరకు కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. కామన్‌వెల్త్ క్రీడల్లో స్ప్రింటర్ ధనలక్ష్మి 100 మీటర్ల […]
టోక్యో ఒలంపిక్స్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఒలంపిక్స్ లో క్రీడాకారులు సెక్స్ లో మునిగి తేలకుండా ఉండేందుకు నిర్వాహకులు గడసరి చర్యలు చేపట్టారు. సెక్స్ పై ఆసక్తి పెరిగితే ఆటపై దృష్టిపెట్టలేరనే ఉద్దేశంతో వినూత్న చర్యలు చేపట్టడం గమనార్హం. కరోనా మహమ్మారి కూడా పొంచిf ఉండటంతో క్రీడాకారులు ఒకరితో మరొకరు కవలకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండేందుకు తక్కువ సామర్థ్యం ఉన్న మంచాలను సిద్ధం చేశారు. క్రీడాకారులు ఒకరిని […]
ప్రకృతి నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఔషధం తేనె అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.తేనె తీయగా ఉండడంతోపాటు, తేనెను చాలా మంది వంటకాల్లో, ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తూ ఉంటారు. తేనెను రోజుకో స్పూను తాగితే, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్న తేనెను రోజూ స్వీకరిస్తే క్యాన్సర్‌తో పాటు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా అథ్లెట్లలో సామర్థ్యం మరింతగా పెరుగుతుందట. అంతేకాదు, అల్సర్ తదితర గ్యాస్ సంబంధిత రోగాలను […]