ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తు పట్టారా?. ఈమె ఎవరో కాదు.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో సినిమాలు చేసింది. కన్నడలో కూడా నటించి ఉంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ అయిపోయేది.
టాలీవుడ్ లో టాప్ లెవెల్‌ల్లో వెలిగిన హీరోయిన్ ఆసిన్. తమిళ్ లో గజనీ మూవీతో స్టార్‌గా మారింది. బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ఎదిగింది. తర్వాత 2016లో బిజినెస్ మాన్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. ఈ మధ్యకాలంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో వారు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఈ ముద్దు గుమ్మ తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అక్కడ కూడా తన సత్తా చాటారు. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాల్లో ఈమె నటించారు.
సినీ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేశామనేది ముఖ్యం కాదు.. ఎలాంటి సినిమాలు చేశాం.. ఎంతకాలం ప్రేక్షకులకు గుర్తున్నాము అనేది ముఖ్యమని కొంతమంది హీరోయిన్స్ ని చూసినప్పుడు అనిపిస్తుంది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. మొదటి సినిమాతోనే జనాలకు బాగా నచ్చేస్తారు.. కానీ, ఎందుకో ఎక్కువకాలం ఇండస్ట్రీలో కంటిన్యూ కాలేరు. అయితే.. అలాంటి అరుదైన హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉన్నా.. లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో గుర్తు చేస్తూనే ఉంటారు. గ్లామర్ […]