ఇటీవల కాలంలో కోలీవుడ్ బుల్లితెర అత్యంత చర్చనీయాంశంగా మారిన టాపిక్ సెవ్వంతి సీరియల్ నటి దివ్య- ఆర్నవ్. 2017లో ఓ సీరియల్ షూటింగ్‌లో పరిచయం అయిన ఇద్దరు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అయితే దివ్య కడుపుతో ఉన్న దగ్గర నుండి వీరిద్దరీ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఇటీవల కొన్ని సెలబ్రిటీ జంటలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు కోలీవుడ్ బుల్లి తెర జంట విష్ణుకాంత్- సంయుక్త . అయితే వీరి వివాహం 2 నెలలకే తెగిపోయింది. గత ఏడాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన జంట.. చెల్లమ్మ సీరియల్ నటుడు ఆర్నవ్. చెవ్వంతి సీరియల్ నటి దివ్య శ్రీధర్. ఇప్పుడు దివ్య. ఆర్నవ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.
Arnav: తమిళ నటులు దివ్య, అర్నవ్‌ల కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. అర్నవ్ మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. అర్నవ్, దివ్యను పెళ్లి చేసుకోవటానికి ముందే అతడికి పెళ్లయిందని సమాచారం. ఓ ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న అతడు తర్వాత ఆమెను వదిలేసినట్లు సమాచారం. ప్రస్తుతం అర్నవ్ మాజీ భార్య అయిన ట్రాన్స్‌జెండర్ ప్రియదర్శినికి సంబంధించిన ఓ ఆడియో వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో తమ పరిచయం, పెళ్లి, విడిపోవటం గురించి ప్రియదర్శిని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. […]
Anshitha: తమిళ సీరియల్ నటులు, దంపతులు అర్నవ్-దివ్యల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దివ్య ఆరోపణలే నిజమని నిరూపించే పలు ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, ‘చెల్లమ్మ’ సీరియల్ ఫేమ్.. నటి అన్షిత ఫోన్ కాల్ ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో అన్షిత..దివ్యపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. చంపేస్తానంటూ బెదిరించింది. అర్నవ్‌కు ఐ లవ్ యూ చెప్పింది. ఆ ఆడియోలో.. ‘నువ్వు ఓ ఆడిపిల్లవయి ఉండి మరో ఆడిపిల్ల జీవితాన్ని నాశనం […]
తమిళ సీరియల్ నటీ,నటులు అర్నవ్-దివ్య దంపతుల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పుడీ వివాదంలో ఓ కొత్త మలుపు చోటుచేసుకుంది. తనపై ఆరోపణలు చేస్తున్న తన భార్య దివ్య మతిస్థిమితం సరిగా లేదని భర్త అర్నవ్ అంటున్నాడు. అందుకారణంగానే గొడవకు దిగుతోందని అన్నాడు. దివ్య ఆరోగ్య పరిస్థితి తెలియజేసే డాక్టర్ సర్టిఫికేట్‌తో పాటు ఓ ప్రైవేట్ వీడియోను కూడా విడుదల చేశాడు. అది అర్నవ్ తీసిన వీడియో.. ఆ వీడియోలో.. ‘‘ నువ్వు వీడియో తీస్తే నేను భయపడను. […]