నటి రోజా తెలుగు, తమిళ అగ్రహీరోల సరసన నటించిన సంగతి విదితమే. మొన్నటి వరకు ప్రముఖ టీవీషో జబర్థస్త్ జడ్జిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం
ఏపీ మంత్రిగా, నేతగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆమె...
ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, సినీ నటి రోజా ఏం చేసినా సంచలనం కావాల్సిందే. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినా ఆమె.. రీసెంట్ గా మరో పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆమె వినువీధుల్లో తిరిగాడిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలో విడుదలకు రెడీ అయిపోయింది. జనవరి 14 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. అందులో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి సుమన్ టీవీతోనూ మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రీసెంట్ గా నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా.. మెగాబ్రదర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నాగబాబు ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు ఇదే విషయమై చిరంజీవి ప్రశ్నించగా.. ఆయన చాలా […]
హీరోయిన్ రోజా అంటే ఒకప్పటి ఫ్యాన్స్ గుర్తుపడతారు. మంత్రి రోజా అంటే ఇప్పుడు యూత్ గుర్తుపట్టేస్తారు. ‘జబర్దస్త్’ జడ్జి రోజా అంటే మాత్రం పిల్లల్ని నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేస్తారు. అంతలా పాపులర్ అయిన ఈమె అటు ఇండస్ట్రీ, ఇటు పాలిటిక్స్ లోనూ ఫైర్ బ్రాండ్. న్యూస్, సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ విషయమై రోజా గురించి మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి ఆమె.. ఇప్పుడు తనలోని డ్యాన్స్ టాలెంట్ ని మరోసారి బయటపెట్టింది. […]
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి అయ్యారు రోజా. శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి హిట్ సాంగ్ చామంతి పూవా.. పాటకు అదిరిపోయే స్టెప్పు వేశారు మంత్రి రోజా. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని […]
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నేతలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం సధారణంగా జరుగుతూనే ఉంటుంది.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపిలో కరెంట్, నీటి వసతుల గురించి సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపిలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి ఎంతో ఘోరంగా ఉందని.. ఈ విషయం ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు చెప్పారని ఆయన అన్నారు. అక్కడికి వెళ్లి వచ్చినవారు తెలంగాణ రోడ్ల పరిస్థితి చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారని […]