ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ కేబినెట్ లో మార్పులు జరగబోతున్న విషయంపై వార్తలు వస్తున్నాయి. ఈ క్రమయంలో ప్రస్తుత మంత్రులందరి నుంచి ప్రభుత్వం రాజీనామాలు కోరనుంది. మంత్రి మండలి సమావేశంలో సీఎం జగన్ మంత్రుల రాజీనామా కోరనున్నట్లుగా సమాచారం. ఈ ప్రక్రియ అనంతంరం ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. అయితే ఈ రాజీనామాలు ఇద్దరు మంత్రుల మినహా మిగిలిన వారు అందరూ సమర్పించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపి మంత్రులుగా […]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దగ్గర పడుతున్నా కొద్ది చాలా మంది ఆశావహుల్లో టెన్షనన్ నెలకొంది. సీఎం జగన్ మనసులో ఏముందో.. ఎవరు కొత్తగా మంత్రీ పదవుల్లోకి వస్తారో అన్న విషయంలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే జగన్ చివరి కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. ఇక మంత్రుల్లో కొంత మంది తమ మనసులోని విషయాలు బాహాటంగానే బయట పెడుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు […]
ఏపీలో కేబినెట్ విస్తరణ గురించి గత కొన్ని రోజులుగా ఏదో ఓ వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న చాలా మందిని పదవి నుంచి దింపి.. కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని.. దీని గురించి జగన్ ఇప్పటికే మంత్రులకు క్లియర్‌గా చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రిగా ప్రతిపక్ష నేతను టార్గెట్ చేయటంలో ముందుండే కొడాలి నాని కేబినెట్ లో కొనసాగుతారా లేదా అనే […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫూను ఈనెలాఖరు వరకు పొడగించారు. రేపటితో కర్ఫ్యూ ముగుస్తున్న నేపధ్యంలో ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని సీఎం జగన్ క్యాబినెట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. అయితే కర్ఫ్యూ సడలింపులను తగ్గించాలని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్రమే అయిందని జగన్ సమావేశంలో చెప్పారు. కరోనా కేసులు […]