ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ సరైన వసతులతు లేక గర్భిణీలను మంచాలపై, డోలీకట్టి కొండలు, గుట్టలు దాటుకొని ఆస్పత్రులకు తీసుకువస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
గడిచిన గత పది రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు వాగులు పొంగి, వంతెనలు దెబ్బతిని రాకపోకలు లేకుండా పోయాయి. చాలా గ్రామాలు జల దిగ్భందంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఏఎన్‌ఎం మాత్రం తన విధులు నిర్వర్తించేందుకు ఓ సాహసమే చేసింది. ఆమె చేసిన పనికి సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాలోని దౌలతాబాద్ పీహెచ్‌సీ పరిధి కుదురుముల్ల […]
చాలా మందికి జీవితంలో ఏదో ఒకటి సాధించింది సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. కొందరి లో ఆ కోరిక బలంగా ఉండి.. దానికి తగిన కృషి చేస్తారు. ఈక్రమంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అంత బాగుంది అనుకున్న సమయంలో విధి ఆడే నాటకంలో బలవుతుంటారు. తాజాగా ఓ యువతి అలానే తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయింది. కష్టపడి చదివి ఆరోగ్యశాఖలో ఉద్యోగం సాధించింది. ఇక కుటుంబానికి అండగా నిలబడిన సమయంలో విధి వక్రీకరించి.. ఆ […]
ఈ మధ్యకాలంలో చాలా మంది యువతలో ఓర్పు అనేది కరువైతుంది. ప్రతి చిన్న విషయానికి మనస్తాపం చెంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువతికి ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు. మరేమైన ఇతర కారణాలు ఉన్నాయే తెలియదు. కానీ క్షణికావేశంలో నిండు జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోలికి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం చిన్నశిర్లాం కు చెందిన అప్పలనాయుడు కుమార్తె మజ్జి పావని. ఈమె ఏఎన్ […]
500 రూపాయల విషయంలో మొదలైన వివాదం.. జుట్లు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లింది. అది కూడా దారినపోయే వాళ్లో.. నీళ్ల ట్యాంక్ దగ్గర మహిళలో కాదు. ఒకరు ఆశా కార్యకర్త అయితే.. మరొకరు ANMగా విధులు నిర్వహిస్తున్న మహిళ. ఏకంగా చెప్పులతో దాడి చేసుకున్నారు. అక్కడున్న ఓ వ్యక్తి ఎంతో ప్రయాస పడి వారిద్దరినీ విడదీశాడు. వారి వీడియో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ జముయి జిల్లాలోని ఓ ప్రాథమిక కేంద్రంలో […]