ఇద్దరిదీ ఒకే ఊరు. ఒకరినొకరు నచ్చుకోవడంతో పెద్ద సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. భర్త ఆర్మీలో ఉద్యోగం కావడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వీరి కాపురం సంతోషంగా సాగింది. కట్ చేస్తే.. ఉన్నట్టుండి అనారోగ్యంతో భార్య మరణించింది. భార్య లేదు, ఇక రాదన్న విషయాన్ని తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
జబర్దస్త్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు.. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఎంపికయ్యారు. పంచులతో పిల్లలను, పెద్దలను కితకితలు పెట్టించిన నటుడు ఇప్పుడు పాఠాలతో పిల్లలకు చక్కని భవిష్యత్తు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాలలో అధికమవుతున్నాయి. ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ఈ తరహా దాడులు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో వరుసగా జరుగుతుండడంతో మహిళలకు భయందోళనకు గురవుతున్నారు. ఒక్క కాల్ చేస్తే ఐదు నిమిషాల్లో మీ ముందుంటాం అని పోలీసులు చెప్తున్నప్పటికీ.. వారొచ్చే అరగంట లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
ఆత్మహత్య.. కారణం ఏదైనా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం నేరం. క్షణికావేశంతో కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేస్తాయి. వారినే నమ్ముకున్న వాళ్లు, వారిపై ఆధారపడిన వాళ్లను రోడ్డున పడేస్తున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న కారణాలతోనూ ప్రాణాలను తీసుకోవడం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల.. భర్త పోలీసుల అదుపులో ఉన్నాడు. తల్లిదండ్రుల చర్యల వల్ల ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. అమ్మా లే అంటూ ఆ పిల్లలు పెడుతున్న కేకలకు స్థానికులు, […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇప్పుడు అంతా రాజధాని గురించే చర్చ. మూడు రాజధానులు కావాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని అధికార వైసీపీ పోరాడుతోంది. అయితే ఒకే రాజధాని కావాలంటూ టీడీపీ, జనసేన, బీజీపీ, ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ ఉత్తరాంధ్రవాసులు పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజధానిగా అమరావితినే అభివృద్ధి చేయాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ల పాదయాత్రకు గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున నిరసన […]