ఓ వివాహిత డయల్ 100కి కాల్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన డయల్ 100 సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అడ్రస్ ను తెలుసుకుని నిమిషాల్లో ఆమె ఇంటికి వెళ్లి ఆమెను కాపాడారు. అసలేం జరిగిందంటే?
ఇటీవల దేశంలో ఎంతో మంది చిన్న చిన్న కారణాలతోనే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయం కుటుంబాల్లో తీరని ఆవేదన మిగుల్చుతుంది.
నిజామాబాద్ జిల్లా నవీపేటలో శారద (510, సంజయ్ దంపతులు నివాసం ఉండేవారు. వీరికి మానిక(26) అనే కూతురు కూడా ఉంది. అయితే గత నాలుగు ఏళ్ల కిందటే శారద భర్త సంజయ్ చనిపోయాడు. దీంతో శారద అప్పటి నుంచి ఉన్న కూతురును చూసుకుంటూ ఉండేది. ఇదిలా ఉంటే కూతురు మౌనిక ఎంబీఏ చదివి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంది. ఇక గ్రామంలో తల్లి ఒంటరిగా ఉండడంతో మౌనిక తన తల్లిని కూడా హైదరాబాద్ కు తీసుకొచ్చి నగరంలోని […]
పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వినయ్. వనపర్తి జిల్లాకు చెందిన ఆ యువకుడికి గతంతో ఓ యువతి పరిచయం అయింది. ఈ పరిచయంతోనే ఇద్దరూ కొన్నాళ్ల పాటు మాట్లాడుకున్నారు. అలా వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమాయణం నెలల నుంచి ఏళ్లు గడిచింది. ఇక ఒకరికొకరు నచ్చుకోవడంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీంతో ఇరువురి తల్లిదండ్రును ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లై 6 నెలలు దాటిందో లేదో.. […]