ఈ వివాహితకు పెళ్లై ఏడాది కావొస్తుంది. తెల్లారితే పెళ్లి రోజు. ఆ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని దంపతులు ఇద్దరూ అనుకున్నారు. కానీ, ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఆ వివాహిత ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 75వ రోజుకి చేరుకుంది. 75వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని వలగొండ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 74వ రోజుకి చేరుకుంది. 74వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని పల్లెదొడ్డి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 73వ రోజుకి చేరుకుంది. 73వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని ఎం.కె కొట్టాల విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
మోక్షం కోసం పూజలు చేయడం ఒక ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్ పూజారితో తన్నించుకున్నా కూడా మోక్షం వస్తుందని అక్కడి భక్తుల నమ్మకం. ఈ వింత ఆచారం మన తెలుగు రాష్ట్రంలోదే.
ఫేస్ బుక్ లో పరిచయమైన యువతిని బ్లాక్ మెయిల్ చేసి.. ఆయువతి చేతిలోనే చావు దెబ్బలుతిన్నాడు ఓ యువకుడు. కర్నూలు జిల్లా ఆలూరు జిల్లాకు చెందిన యువకుడికి.. ఏలూరుకి చెందిన యువతి పరిచయమైంది. తరువాత ఆ యువకుడు ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమె తో ఫోటోలు కూడా దిగాడు. తరువాత అవసరం ఉందని ఆమె నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. అంతటితో ఆగలేదు. మరింత డబ్బులు కావాలని లేకుంటే ఫోటోలు సోషల్ మీడియా లో […]