వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే మొదలైంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పురావస్తు శాఖ మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయమే సర్వే మొదలుపెట్టింది.
సహజీవనం చేస్తున్నవారికి హైకోర్ట్ షాకిచ్చింది. ఆ అబ్బాయిలతో లేదా ఆ అమ్మాయిలతో సహజీవనం చట్టబంద్దం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
మొదటి నుంచి ఆదిపురుష్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలోని రావణుడి పాత్ర గెటప్ ను తప్పుగా చూపించారని.. రామాయణంలో లేని వాటిని సినిమాలో చూపించారని.. కొన్ని సంభాషణలు అయితే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. రామాయణాన్ని సరిగా చూపించలేదని కొందరు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. మేకర్స్ తీరును తప్పుబట్టింది.
ప్రపంచంలో అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ గత కొంత కాలంగా రక రకాలుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా తాజ్ మహల్లో ఉన్న గదుల్లో హిందువులకు సంబంధించిన ఎన్నో విగ్రమాలు దాచి ఉంచారని వాటిని బయటకు తీయాలని కొన్ని వర్గాల వారు వాదిస్తూ వస్తున్నారు. తాజ్మహల్లో ప్రస్తుతం కొన్ని గదులు మూసి ఉంచారని వాటిని తెరిపించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు పిల్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిల్ ని గురువారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో పిల్ […]