ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలు నింపుతున్నాయి. నిన్న నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.. ఈ దారుణ ఘటనలో 70 మంది దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాద సమయంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో పది నిమిషాల్లో విమానాశ్రయంలో ల్యాండ్ అవబోతున్న సమయంలోనే కుప్పకూలిపోయింది. దాంతో మంటలు అంటుకొని అందులో ప్రయాణిస్తున్నవారంతా కాలి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసికందులు కూడా ఉన్నారు. […]
చైనాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్-737 కుప్పకూలింది. చైనాలోని కన్‌మింగ్ నుంచి వెళ్తుండగా గాంగ్జీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 133 మందితో వెళ్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఘటన జరిగిన ప్రాంతం మొత్తం కొండలు, పర్వత ప్రాంతం కావడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు చాలా ఇబ్బందిగా మారింది. అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఎంత మంది క్షేమంగా బయటపడ్డారు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. A China Eastern passenger […]
తమిళనాడులోని కూనూరు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న IAF MI-17V5 హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో హెలికాప్టల్ లో 14 మంది ఉన్నారు. బిపిన్ రావత్ సతీమణి మధులిక రావత్ సహా మిగిలిన అధికారులు, సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం తర్వాత బిపిన్ రావత్ ను ఆస్పత్రికి […]
తమిళనాడులోని కూనూరు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న IAF MI-17V5 హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ లో మొత్తం 14 మంది వరకు ఉన్నట్లు సమాచారం. బిపిన్ రావత్ కుటుంబ సభ్యులు సహా మరో ముగ్గురు అత్యున్నత అధికారులు ఉన్నట్లు సమాచారం. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెల్లింగ్ టన్ కంటోన్మెంట్ ఆస్పత్రికి తరలించారు. అధికారులు […]
ఫిలిప్పిన్స్- ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు పెరిగిపోయాయి. సాంకేతిక లోపం వల్ల విమానాలు కూలిపోతున్నాయి. ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట విమాన ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 85 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130 విమానం జోలో ద్వీపం వద్ద కుప్పకూలింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 40 మందిని కాపాడినట్లు ఆ దేశ సాయుధ […]