బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడో మారు మూల ఉన్న వారిని కూడా ఆర్టిస్టులను చేసిన షో అది. ఆ షోల నుంచి వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో నటిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ, ప్రస్తుతం ఆ షోకు అంత ఆదరణ ఉన్నట్లు కనిపించడం లేదు. దాదాపు ఏడు సంవత్సరాలుగా అప్రతిహితంగా నడిస్తున్న షో ఇప్పుడు ప్రేక్షకులను నవ్వించలేకపోతోంది అనే విమర్శలు వస్తున్నాయి. […]
జబర్దస్త్ పేరు వినపడగానే గుర్తొచ్చే పేర్లలో ‘హైపర్ ఆది’ తప్పకుండా ఉంటుంది. తన నాన్‌స్టాప్ పంచులతో స్కిట్ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు గ్యాప్ లేకుండా నవ్విస్తుంటాడు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో సినిమాల్లోనూ బాగానే పాపులర్ అయ్యాడు. ఇక, ఎన్నో షోలకు కూడా యాంకర్‌గా, మెంటర్‌గా చాలా బిజీ అయిపోయాడు ఆది. తాజాగా ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ ప్రోగ్రామ్ వారు గురు పూజోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ‘ఆచార్యదేవోభవ’ ప్రోమోలో ‘హైపర్ ఆది’ తనను […]
జబర్దస్త్.. బుల్లితెరపై ఓ ప్రభంజనం సృష్టించిన, సృష్టిస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షో. కేవలం జబర్దస్త్ కారణంగానే లైఫ్ లో సెటిల్ అయిన ఆర్టిస్ట్ లు చాలా మంది ఉన్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, అదిరే అభి.. ఇలా వీరంతా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది కేవలం జబర్దస్త్ పుణ్యమే. అయితే.., ఇక జబర్దస్త్ లో వీరు మాత్రమే కాకుండా చాలా మంది చిన్న ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. వీరిలో జబర్దస్త్ […]
నవ్వించడం యోగం, నవ్వడం భోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారు జంధ్యాల. ఈ మాట అక్షర సత్యం. కానీ.., తెరపై నవ్వులు కురిపించే ఆర్టిస్ట్ ల జీవితాలు మనం అనుకున్నంత అందంగా ఉండవు. వారికీ కష్టాలు ఉంటాయి. వారికీ బాధలు ఉంటాయి. వారికీ ఎమోషన్స్ ఉంటాయి. తాజాగా జబర్దస్త్ నటుడు అదిరే అభి చెప్పిన మాటలు వింటే ఈ విషయం అర్ధం అవుతుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ నటుడిగా అభి అందరికి పరిచయమే. కెరీర్ పరంగా ఇబ్బంది […]