The Choosen One: మృత్యువు.. అనేది ఎప్పుడు ఎలా ఏ రుపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగే ప్రమాదాలు కూడా ఎప్పుడు ఎలా సంభవిస్తాయో చెప్పలేము. ఇటీవల ప్రశాంతంగా సాగిపోతున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో.. ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకొని ఇద్దరు హీరోలు అక్కడికక్కడే మృత్యువాతపడిన వార్త బయటికి రావడంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇంతకీ ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది? చనిపోయిన హీరోలు ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఓటిటి […]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. పాన్ ఇండియా పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగిస్తున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన కలెక్షన్స్ తో పాత రికార్డులను తొక్కుకుంటూ దూసుకుపోతుంది. అయితే.. ఈ సినిమాలో ప్రధాన నటుల నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ట్రిపుల్ మూవీ చూసినవారంతా.. సినిమాలోని నటుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రధాన నటులు కాకుండా […]
సినీ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడే అర్థాంతరంగా మరణించిన హీరోలు, హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కోట్లమంది అభిమానించే తారలు ఒక్కసారిగా కనుమూసేసరికి ఫ్యాన్స్ కూడా తట్టుకోలేరు. ఈ విషయంలో అభిమానులు బాధకు కొలమానం అనేది ఉండదనే చెప్పాలి. అయితే.. కొన్ని సినిమాలు ఆ స్టార్స్ మరణించాక రిలీజ్ అవుతుంటాయి. అలా రిలీజైన కొన్ని సినిమాల లిస్ట్ చూద్దాం! 1) పునీత్ రాజ్ కుమార్: గతేడాది గుండెపోటుతో మరణించారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు […]
సాధారణ ప్రజలకు సినిమా స్టార్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంతటి క్రేజ్ ను సంపాదించుకోవడానికి ఆ స్టార్స్ చాలానే కష్టాలు పడతారు. మరి అలాంటి స్టార్స్ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారో తెలుసా? మీరే చూసేయండి. ప్రియాంక జావల్కర్ ప్రియాంక జావల్కర్ 2017లోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినా.. SR కల్యాణమండపం సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. విజయ్ దేవరకొండ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన […]
బాలీవుడ్ లో పేలిన డ్రగ్స్ బాంబ్ ప్రభావం ఇప్పుడు సౌత్ వరకూ విస్తరించింది. అక్కడ సౌండ్ వస్తే ఇక్కడ రీసౌండ్ వస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రియా తెలిపిన పేర్లు తెలుగు ఇండస్ట్రీని కుదుపేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి రావడంతో ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో అనే టెక్షన్ వాతావరణం ఇండస్ట్రీలో నెలకొంది. డ్రగ్స్ పెడ్లింగ్, అమ్మకం, తరలింపు ఇవి నేరాలు. డ్రగ్స్ వాడితే బానిసలు, వాళ్లు బాధితులు. […]
ప్రస్తుతం అనేక మంది కొవిడ్ రోగులు వైద్యసాయం కోసం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. దీంతో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తన సోషల్ మీడియా ఖాతాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తన ఖాతా ద్వారా పోస్ట్ చేసేందుకు అనుమతించారు. ఆస్పత్రులకు పడకలు అందించటంతో పాటు, కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారు జాన్ అబ్రహం. అలియా భట్ సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ […]