తమిళ స్టార్ నటుడు శింబు నటించిన పత్తుతల సినిమాను చూసేందుకు చెన్నైలోని కోయంబేడు రోహిణీ థియేటర్‌కు అభిమానులు వచ్చారు. వారిలో గిరిజన, సంచార జాతికి చెందిన వారున్నారు. టికెట్లు తీసుకుని తమ అభిమాన నటుడ్ని తెరపై చూసేందుకు సిద్ధంగా ఉండగా.. ఆ థియేటర్‌లో పనిచేసే ఓ వ్యక్తి వీరిని నిలిపివేశాడు. ఈ ఘటనపై కమల్ తో సహా పలువురు తీవ్రంగా స్పందించారు.
ఆ భామ టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయింది. అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా చేసింది. ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టి హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమెనే హన్సిక. గతంలో ఓ హీరోతో ప్రేమలో పడి, విడిపోయిన ఈ బ్యూటీ.. మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అయిందని కొన్నాళ్ల నుంచి న్యూస్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని […]
ఈ హీరో తమిళంలో చాలా ఫేమస్. ఓ పదేహేనేళ్ల క్రితం తెలుగులో తన సినిమాల్ని డబ్ చేశాడు. హిట్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత పూర్తిగా సొంత భాషలోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తెలుగులోనూ వరసగా రెండు హిట్స్ కొట్టాడు. ఆ హ్యాపీనెస్ ని ప్రస్తుతం ఆస్వాదిస్తున్నాడు. అతడె శింబు. ఈ హీరోకి ఇప్పుడు నిర్మాత ఏకంగా కారు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ కారు ఖరీదు చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ […]
తమిళ ఇండస్ట్రీలో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన శింబు కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు. వెంకటేశ్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మానాడు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ.. వెంకట్‌ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే ఆయన మరొకరితో ఒప్పందం […]