వెండితెరపై కనిపించే రంగుల ప్రపంచంలో సినీ తారలు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తుంటారు. రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో నటీనటులు తమకు కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయని పలు ఇంటర్వ్యూలో చెబుతుంటారు.
ఆరోగ్యశ్రీ పరిధిని మరితం విస్తృతం చేస్తూ ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 809 చికిత్సలను చేరుస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పెంచిన 809 చికిత్సలతో కలిపి ఆరోగ్యశ్రీ పథకం కింద మొత్తం 3,255 చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వంలో 2,196 వైద్య చికిత్సలను అదనంగా చేర్చినట్లు వివరించారు. శుక్రవారం జరిపిన వైద్యారోగ్య శాఖ రివ్యూలో సీఎం జగన్ ఈ నూతన […]
పేద ప్రజలకు మేలు చేకూరే విధంగా రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ కింద 3,254 ప్రొసీజర్లకు పెంచనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని వెల్లడించారు. ఆరోగ్య శ్రీని ప్రారంభించిన కొత్తలో దీనిలో 942 ప్రొసీజర్స్ ఉండేవి. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చేనాటికి 1059 ఉన్న ప్రొసీజర్స్‌ను 2,446కు పెంచారు. తాజాగా ఈ నెల 15 నుంచి 3,254 ప్రొసీజర్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం […]
పేదవారికి ప్రాణంతకమైన జబ్బు వస్తే.. ఇక మరణమే శరణ్యం అనుకునే రోజులు. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం కొనలేము.. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం దొరకదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని.. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకువచ్చిన అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ. పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ పథకం ఎందరో జీవితాలను నిలబెట్టింది. తాజాగా గుండె జబ్బుతో ప్రాణాపాయంలో ఉన్న ఓ యువకుడికి […]