తెలుగు ప్రేక్షకులు చాలారోజుల నుంచి ఓటీటీలో రిలీజ్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘చార్లీ’. దీని తెలుగు వెర్షన్ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైంది. కాకపోతే పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. అంతలో పే పర్ వ్యూ పద్ధతిలో రేపటి(సెప్టెంబరు 30) నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్లే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతుండగా, […]
777 Charlie: ఇటీవల కాలంలో చిత్రపరిశ్రమతో పాటు సినిమాల విడుదలలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. చిన్న సినిమా నుండి పెద్ద సినిమాల వరకూ అన్నీ థియేట్రికల్ రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటిటి బాటపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పడిపోయింది. ఇక థియేటర్లలో విడుదలైన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా? అని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. గతవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా ‘777 […]
Karnataka CM: ఎలాంటి భావోద్వేగాలకైనా మనిషి లోనవడం అనేది మామూలే. ముఖ్యంగా ఎమోషనల్ మూమెంట్స్ లేదా తెరపై ఎమోషనల్ సన్నివేశాలను చూసినప్పుడు వెంటనే భావోద్వేగానికి గురవుతుంటారు. తాజాగా ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఓ సినిమా చూసి ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎమోషనల్ అయిన వీడియో, ఆయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అంతలా ఎమోషనల్ అయిన సీఎం ఎవరంటే.. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై గారు. తాజాగా సీఎం బసవరాజ్ […]
777 చార్లీ.. ప్రస్తుతం సినిమా లవర్స్ అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో రక్షిత్ శెట్టికి ఎంత పేరు, గుర్తింపు వచ్చిందో.. చార్లీ క్యారెక్టర్ చేసిన ఆ కుక్కకు కూడా అంతే పేరొచ్చింది. తన అమాయకత్వం, తెలివితేటలు, ధైర్య సాహసాలను చూసి ప్రేక్షకులు మంత్ర ముగ్దులైపోయారు. అయితే అదంతా సినిమాలో కదా.. ట్రైనింగ్ ఇచ్చి అలా చేయించారు అనుకుంటున్నారు. అయితే అసలు ఆ జాతికి చెందిన కుక్కలు ఎలా ఉంటాయి? ఇంట్లో పెంచుకోవచ్చా? పెంచితే […]